Telugu Lyrics
నరహరి రూపా నరహరి రూపా
ఆనందమయి అఖిల లోక జననీ
నరహరి రూపా
సకల వేద సార సర్వజ్ఞా
పరమ పావని
అంబుజాక్షుని
అంతరంగ ప్రియ భామినీ
నరహరి రూపా
అష్ట లక్ష్మీ మాతా
సర్వ సంపత్ ప్రదాయినీ
భక్త పాలినీ
భక్తి రస ప్రదాయినీ
నరహరి రూపా
నరహరి రూపా నరహరి రూపా
నరహరి రూపా నరహరి రూపా
ఆనందమయి అఖిల లోక జననీ
నరహరి రూపా
English Lyrics / Transliteration
Narahari roopa Narahari roopa
Anandamayi akhila loka janani
Narahari roopa
Sakala veda saara sarvagnna
Parama pavani
Ambujakshuni
Antharanga priya bhaamini
Narahari roopa
Ashta Lakshmi maata
Sarva sampath pradayini
Bhakta paalini
Bhakthi rasa pradayini
Narahari roopa
Narahari roopa Narahari roopa
Narahari roopa Narahari roopa
Anandamayi akhila loka janani
Narahari roopa