Telugu Lyrics
పైన పైన దిగి రారా పరిశుద్ధాత్మ స్వరూపమున

నరకేసరి రూపమున నరసింహావతారమున

కలికాల భక్తజనుల కష్టములు తీర్చుటకు
శరణన్న వారి కాపాడ సమయమున దిగిరారా
శరణన్న వారి కాపాడ సమయమున దిగిరారా
నరకేసరి రూపమున నరసింహావతారమున
పైన పైన దిగి రారా పరిశుద్ధాత్మ స్వరూపమున
పైన పైన దిగి రారా పరిశుద్ధాత్మ స్వరూపమున
లోకములన్ని కంటికి లోడు కనుపించకుండ
కాపాడే దైవమా కరుణించు నా స్వామి
కాపాడే దైవమా కరుణించు నా స్వామి
నరకేసరి రూపమున నరసింహావతారమున
పైన పైన దిగి రారా పరిశుద్ధాత్మ స్వరూపమున
పైన పైన దిగి రారా పరిశుద్ధాత్మ స్వరూపమున
English Lyrics / Transliteration
Paina paina digi raara parishuddhaatma swaroopamuna

Narakesari roopamuna Narasimhavataramuna

Kalikaala bhaktajanula kashtamulu theerchutaku
Sharananna vaari kaapada samayamuna digiraara
Sharananna vaari kaapada samayamuna digiraara
Narakesari roopamuna Narasimhavataramuna
Paina paina digi raara parishuddhaatma swaroopamuna
Paina paina digi raara parishuddhaatma swaroopamuna
Lokamulanni kantiki loddu kanupinchakunda
Kaapade daivamaa karuninchu naa swami