Telugu Lyrics
నరసింహ ఆ నరసింహ
జగములనే తాపించు
నిన్ను సేవింతు నరసింహ
నరసింహ ఆ నరసింహ
నరసింహ ఆ నరసింహ
జగములనే తాపించు
నిన్ను సేవింతు నరసింహ
అండ పిండ బ్రహ్మాండ
సృష్టికి మూలం నీవని
భక్త పారిజాతమను
నీ పదాబ్జముల నమ్ముకొని
నరసింహ ఆ నరసింహ
నరసింహ ఆ నరసింహ
జగములనే తాపించు
నిన్ను సేవింతు నరసింహ
హిరణ్య కశిపుని
సంహరించి మున్ను
ప్రహ్లాదుని రక్షించిన
వాని కరుణామయా
నరసింహ ఆ నరసింహ
నరసింహ ఆ నరసింహ
జగములనే తాపించు
నిన్ను సేవింతు నరసింహ
పగలైనా రాత్రైనా
లోపలైనా బయటైనా
ఏ రూపముననైనా
కరుణించువాడవు
నరసింహ ఆ నరసింహ
నరసింహ ఆ నరసింహ
జగములనే తాపించు
నిన్ను సేవింతు నరసింహ
English Lyrics / Transliteration
Narashimha aa Narashimha
Jagamaney thapinchu
Ninnu sevintu Narashimha
Narashimha aa Narashimha
Narashimha aa Narashimha
Jagamaney thapinchu
Ninnu sevintu Narashimha
Anda pinda brahmanda
Srushtiki moolam neevani
Bhakta paarijathamanu
Nee padhaabjamula nammukoni
Narashimha aa Narashimha
Narashimha aa Narashimha
Jagamaney thapinchu
Ninnu sevintu Narashimha
Hiranya Kashipunini
Samharinchi munnu
Prahlaaduni rakshinchina
Vaani karunamaya
Narashimha aa Narashimha
Narashimha aa Narashimha
Jagamaney thapinchu
Ninnu sevintu Narashimha
Pagalaina ratraina
Lopalaina bayataina
Ye roopamunainaa
Karuninchuvaduvu
Narashimha aa Narashimha
Narashimha aa Narashimha
Jagamaney thapinchu
Ninnu sevintu Narashimha