Telugu Lyrics
నరసింహుడే నరుడై వచ్చెను
నరహరి నరసింహుడే నరుడై వచ్చెను
నరసింహుడే నరుడై వచ్చెను
నరహరి నరసింహుడే నరుడై వచ్చెను
భక్త జనముల కష్టముల బాపెను
లోకమునకు శాంతిని నింపెను
అసుర సంహారము చేసెను
అఖిల లోకముల పాలించెను
నరసింహుడే నరుడై వచ్చెను
నరహరి నరసింహుడే నరుడై వచ్చెను
శ్రీమన్ నారాయణావతారము
భక్త ప్రహ్లాదుని రక్షించుటకు
హరణ్య కశిపుని సంహరించుటకు
దివిజులందు దీనులకు అభయమునిచ్చి
రక్షించువాడు నరసింహుడే
నరసింహుడే నరుడై వచ్చెను
నరహరి నరసింహుడే నరుడై వచ్చెను
తన భక్తలకు ఎల్లప్పుడు తోడుండు
లోకముల సృష్టికి స్థితికి లయమునకు
కారణమైనవాడు
సర్వాంతర్యామియైనవాడు
అంతట వెలయువాడు
శ్రీమన్నారాయణుడే
నరసింహ రూపుడై వెలసెను
నరసింహుడే నరుడై వచ్చెను
నరహరి నరసింహుడే నరుడై వచ్చెను
నరహరి నరసింహుడే నరుడై వచ్చెను
నరసింహుడే నరుడై వచ్చెను
నరహరి నరసింహుడే నరుడై వచ్చెను
భక్త జనముల కష్టముల బాపెను
లోకమునకు శాంతిని నింపెను
అసుర సంహారము చేసెను
అఖిల లోకముల పాలించెను
నరసింహుడే నరుడై వచ్చెను
నరహరి నరసింహుడే నరుడై వచ్చెను
శ్రీమన్ నారాయణావతారము
భక్త ప్రహ్లాదుని రక్షించుటకు
హరణ్య కశిపుని సంహరించుటకు
దివిజులందు దీనులకు అభయమునిచ్చి
రక్షించువాడు నరసింహుడే
నరసింహుడే నరుడై వచ్చెను
నరహరి నరసింహుడే నరుడై వచ్చెను
తన భక్తలకు ఎల్లప్పుడు తోడుండు
లోకముల సృష్టికి స్థితికి లయమునకు
కారణమైనవాడు
సర్వాంతర్యామియైనవాడు
అంతట వెలయువాడు
శ్రీమన్నారాయణుడే
నరసింహ రూపుడై వెలసెను
నరసింహుడే నరుడై వచ్చెను
నరహరి నరసింహుడే నరుడై వచ్చెను
English Lyrics / Transliteration
Narashimhude narudai vacchenu
Narhari Narashimhude narudai vacchenu
Narashimhude narudai vacchenu
Narhari Narashimhude narudai vacchenu
Bhakta janamula kashtamula bāpenu
Lokamunaku śāntini nimpenu
Asura saṃhāramu chesenu
Akhila lokamula pālin̄chenu
Narashimhude narudai vacchenu
Narhari Narashimhude narudai vacchenu
Śrīman nārāyaṇāvatāramu
Bhakta prahlāduni rakṣin̄cuṭaku
Haraṇya kaśipuni saṃharin̄cuṭaku
Divijulandu dīnulaku abhayamu nicci
Rakṣin̄cuvāḍu narashimhude
Narashimhude narudai vacchenu
Narhari Narashimhude narudai vacchenu
Tana bhaktalaku ellappuḍu tōḍuṇḍu
Lokamula sr̥ṣṭiki sthitiki layamunaku
Kāraṇamainavāḍu
Sarvāntaryāmiyainavāḍu
Aṇṭa velayuvāḍu
Śrīmannārāyaṇuḍe
Narasiṃha rūpuḍai velasenu
Narashimhude narudai vacchenu
Narhari Narashimhude narudai vacchenu
Narhari Narashimhude narudai vacchenu
Narashimhude narudai vacchenu
Narhari Narashimhude narudai vacchenu
Bhakta janamula kashtamula bāpenu
Lokamunaku śāntini nimpenu
Asura saṃhāramu chesenu
Akhila lokamula pālin̄chenu
Narashimhude narudai vacchenu
Narhari Narashimhude narudai vacchenu
Śrīman nārāyaṇāvatāramu
Bhakta prahlāduni rakṣin̄cuṭaku
Haraṇya kaśipuni saṃharin̄cuṭaku
Divijulandu dīnulaku abhayamu nicci
Rakṣin̄cuvāḍu narashimhude
Narashimhude narudai vacchenu
Narhari Narashimhude narudai vacchenu
Tana bhaktalaku ellappuḍu tōḍuṇḍu
Lokamula sr̥ṣṭiki sthitiki layamunaku
Kāraṇamainavāḍu
Sarvāntaryāmiyainavāḍu
Aṇṭa velayuvāḍu
Śrīmannārāyaṇuḍe
Narasiṃha rūpuḍai velasenu
Narashimhude narudai vacchenu
Narhari Narashimhude narudai vacchenu