Telugu Lyrics
జగన్నాధ హరి నరసింహ
ధరణీధర హరి నరసింహ
శరణాగత హరి నరసింహ
అగ్నివర్ణాయ నమః
అరుణాయ నమః
అనంతాయ నమః
అద్భుతాయ నమః
నారాయణ హరి నరసింహ
జగన్నాధ హరి నరసింహ
ధరణీధర హరి నరసింహ
శరణాగత హరి నరసింహ
శ్రీ మన్నరసింహాయ నమః
శ్రీ గురురాయ నరసింహ
శ్రీ వేంకటరమణ నరసింహ
శ్రీ లక్ష్మీ నరసింహ
అఖిలండ నరసింహ
అద్భుత నరసింహ
అమోఘ నరసింహ
అభయ నరసింహ
నారాయణ హరి నరసింహ
జగన్నాధ హరి నరసింహ
ధరణీధర హరి నరసింహ
శరణాగత హరి నరసింహ
English Lyrics / Transliteration
Jagannadha Hari Narasimha
Dharaneedhara Hari Narasimha
Sharanagatha Hari Narasimha
Agni Varnaya Namah
Arunaya Namah
Ananthaya Namah
Adbhutaya Namah
Narayana Hari Narasimha
Jagannadha Hari Narasimha
Dharaneedhara Hari Narasimha
Sharanagatha Hari Narasimha
Sri Mannarasimhaya Namah
Sri Gururaya Narasimha
Sri Venkataramana Narasimha
Sri Lakshmi Narasimha
Akhilanda Narasimha
Adbhuta Narasimha
Amogha Narasimha
Abhaya Narasimha
Narayana Hari Narasimha
Jagannadha Hari Narasimha
Dharaneedhara Hari Narasimha
Sharanagatha Hari Narasimha