Telugu Lyrics
శ్రీరమణి శ్రీకర వాసిని
నారాయణ హృదయనివాసిని
శ్రీరమణి శ్రీకర వాసిని
లక్ష్మీ నారాయణ సమేత
లలిత సుమనోహర మూర్తి
లక్ష్మీ నారాయణ సమేత
లలిత సుమనోహర మూర్తి
సర్వలోక రక్షా కారిణి
శ్రీమహాలక్ష్మి నమస్తుతే
సర్వలోక రక్షా కారిణి
శ్రీమహాలక్ష్మి నమస్తుతే
నారాయణ హృదయనివాసిని
శ్రీరమణి శ్రీకర వాసిని
నారాయణ హృదయనివాసిని
శ్రీరమణి శ్రీకర వాసిని
పద్మముఖి పద్మహస్తా
పద్మప్రియా పద్మలోచన
పద్మముఖి పద్మహస్తా
పద్మప్రియా పద్మలోచన
శుభంకరి సుందరరూపిణి
శ్రీమహాలక్ష్మి నమస్తుతే
శుభంకరి సుందరరూపిణి
శ్రీమహాలక్ష్మి నమస్తుతే
నారాయణ హృదయనివాసిని
శ్రీరమణి శ్రీకర వాసిని
నారాయణ హృదయనివాసిని
శ్రీరమణి శ్రీకర వాసిని
English Lyrics / Transliteration
Shri ramani Shrikara vasini
Narayana hrudayanivasini
Shri ramani Shrikara vasini
Lakshmi Narayana sametha
Lalitha sumanohara murthi
Lakshmi Narayana sametha
Lalitha sumanohara murthi
Sarvaloka raksha karini
Shri Mahalakshmi namastuthe
Sarvaloka raksha karini
Shri Mahalakshmi namastuthe
Narayana hrudayanivasini
Shri ramani Shrikara vasini
Narayana hrudayanivasini
Shri ramani Shrikara vasini
Padmamukhi padmahasta
Padmapriya padmalochana
Padmamukhi padmahasta
Padmapriya padmalochana
Shubhankari sundararoopini
Shri Mahalakshmi namastuthe
Shubhankari sundararoopini
Shri Mahalakshmi namastuthe
Narayana hrudayanivasini
Shri ramani Shrikara vasini
Narayana hrudayanivasini
Shri ramani Shrikara vasini