Telugu Lyrics
శ్రీ మన్నారాయణ సన్నిధి చేరుకో
వెంకటేశ్వర నామము స్తుతించుచు
ఆది దేవుని ఆలయము చేరకో
జగదంతరాత్మ శ్రీనివాసుని
హరి హర బ్రహ్మలకి ఆద్యుని
అఖిలాండ నాయకుని
ఆదిదేవుని సన్నిధి చేరకో
నారాయణ మంత్రము నుచ్చరించుచు
శ్రీ మన్నారాయణ సన్నిధి చేరుకో
వెంకటేశ్వర నామము స్తుతించుచు
ఆది దేవుని ఆలయము చేరకో
ధర్మస్థాపనకై అవతరించిన
భక్తజన పాలక శ్రీ వేంకటేశ
కరుణామయా నన్ను గాపాడుమా
నీ పాద సన్నిధి చేరకో
నారాయణ మంత్రము నుచ్చరించుచు
శ్రీ మన్నారాయణ సన్నిధి చేరుకో
వెంకటేశ్వర నామము స్తుతించుచు
ఆది దేవుని ఆలయము చేరకో
English Lyrics / Transliteration
Sri Mannarayana sannidhi cheruko
Venkateswara namamu sthuthinchuchu
Aadi devuni aalayamu cherako
Jagadantarathma Srinivasoni
Hari hara brahmalaki aadhyuni
Akhilanda nayakuni
Aadi devuni sannidhi cherako
Narayana mantramu nucchharinchuchu
Sri Mannarayana sannidhi cheruko
Venkateswara namamu sthuthinchuchu
Aadi devuni aalayamu cherako
Dharmasthapanakai avatarinchina
Bhaktajana palaka Sri Venkatesa
Karunamaya nannu gapaduma
Nee pada sannidhi cherako
Narayana mantramu nucchharinchuchu
Sri Mannarayana sannidhi cheruko
Venkateswara namamu sthuthinchuchu
Aadi devuni aalayamu cherako