Telugu Lyrics
శ్రీమన్నారాయణ
నారాయణ నారాయణ
శ్రీమన్నారాయణ
నారాయణ నారాయణ
శ్రీమన్నారాయణ
నారాయణ నారాయణ
శ్రీమన్నారాయణ
అన్నింట నిండియుండు
ఆదిపురుష నారాయణ
అంతరంగము నందు
అలరారుచుండు నారాయణ
అనుచు శ్రీసూక్తమందు
అందెగా నిన్ను దెలుప
అనంతరూపధారీ
అవ్యయుడవు నీవయ్యా
నారాయణ నారాయణ
శ్రీమన్నారాయణ
నారాయణ నారాయణ
శ్రీమన్నారాయణ
వదలని కరుణతోడ
వలచుచుందువయ్యా
మమ్ముల కనిపెట్టుచు
మన్నించుచుందువయ్యా
నారాయణ నారాయణ
శ్రీమన్నారాయణ
నారాయణ నారాయణ
శ్రీమన్నారాయణ
లోకములను కాపాడు
లోకరక్షక నారాయణ
లోకమెల్ల నీదే కదా
లోకనాధ నారాయణ
నారాయణ నారాయణ
శ్రీమన్నారాయణ
నారాయణ నారాయణ
శ్రీమన్నారాయణ
సర్వశక్తి సమేతుడవు
శాంతుడవు నీవయ్యా
సర్వలోకేశ్వరుడా
సరసిజనాయకా
English Lyrics / Transliteration
Shrimannarayana
Narayana Narayana
Shrimannarayana
Narayana Narayana
Shrimannarayana
Narayana Narayana
Shrimannarayana
Anninta nindiyundu
Aadipurusha Narayana
Antharangamu nandu
Alararuchundu Narayana
Anuchu Shri Sookthamandu
Andhega ninnu delupa
Anantha roopadhaari
Avyayudavu neevayya
Narayana Narayana
Shrimannarayana
Narayana Narayana
Shrimannarayana
Vadalani karunathoda
Valachuchunduvayya
Mammula kanipettuchu
Manninchuchunduvayya
Narayana Narayana
Shrimannarayana
Narayana Narayana
Shrimannarayana
Lokamulanu kaapadu
Lokarakshaka Narayana
Lokamella needhe kadha
Lokanadha Narayana
Narayana Narayana
Shrimannarayana
Narayana Narayana
Shrimannarayana
Sarva shakti samethudavu
Shaanthudavu neevayya
Sarva lokeshwaruda
Sarasijanayaka