Telugu Lyrics
నారాయణా నారాయణా నారాయణా
నారాయణా నారాయణా నారాయణా
నారాయణా నారాయణా నారాయణా
గుండెలోన నీవున్నావయ్యా
గోవిందా గోవిందా
నీవే నాకు సర్వస్వమయ్యా
గోవిందా గోవిందా
దిక్కుమాలిన దారిలోన
దిక్కు నీవే కదయ్యా
అయ్యయ్యో నా దేవుడా
అయ్యయ్యో నా దేవుడా
నారాయణా నారాయణా నారాయణా
నారాయణా నారాయణా నారాయణా
అమ్మానాన్న లీవ్వయ్యా
అన్నతమ్ము లీవ్వయ్యా
అక్కచెల్లె లీవ్వయ్యా
అందరి దారి నీవే అయ్యా
కన్నుల్లో కాంతులీవ్వయ్యా
కాలమెంతో గడిచిందయ్యా
నీకై చూసి చూసి
కన్నీరే మిగిలిందయ్యా
అయ్యయ్యో నా దేవుడా
అయ్యయ్యో నా దేవుడా
నారాయణా నారాయణా నారాయణా
నారాయణా నారాయణా నారాయణా
లోకంనంతా మరిచినా
నీలోన లీనమైనా
పాపపుణ్యములనెంటా
పారద్రోలి నీ పాదమునే
పట్టుకొని ఉన్నానయ్యా
పట్టి పట్టి విడువనయ్యా
నీవే తోడు నీవే నీడ
అందరి దారి నీవే అయ్యా
అయ్యయ్యో నా దేవుడా
అయ్యయ్యో నా దేవుడా
నారాయణా నారాయణా నారాయణా
నారాయణా నారాయణా నారాయణా
English Lyrics / Transliteration
Narayana Narayana Narayana
Narayana Narayana Narayana
Narayana Narayana Narayana
Gundelona neevunnavayya
Govinda Govinda
Neeve naaku sarvasvamyya
Govinda Govinda
Dikkumalina daarilona
Dikku neeve kadayya
Ayyayyo naa devuda
Ayyayyo naa devuda
Narayana Narayana Narayana
Narayana Narayana Narayana
Ammananna leeveyya
Annathammulu neeveyya
Akkachellelu neeveyya
Andari daari neeve ayya
Kannullo kaanthuleevveyya
Kaalamenatho gadichindayya
Neekai choosi choosi
Kanneere migilindayya
Ayyayyo naa devuda
Ayyayyo naa devuda
Narayana Narayana Narayana
Narayana Narayana Narayana
Lokamnanthaa marichinaa
Neelona leenamainaa
Paapapunyamulanenthaa
Paadroli nee paadamune
Pattukoni unnanayya
Patti patti viduvanayya
Neeve thodu neeve needa
Andari daari neeve ayya
Ayyayyo naa devuda
Ayyayyo naa devuda
Narayana Narayana Narayana
Narayana Narayana Narayana