Telugu Lyrics
నారాయణుడె ధర్మజుడు నారాయణుడె నరుడు
నారాయణుడె లోకేశుడు నారాయణుడె శ్రీపతి
నారాయణుడె వేంకటేశుడు నారాయణుడె నరసింహుడు
శ్రీరస్తు శుభమస్తు
అస్తు శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః
శ్రీరామ నారాయణాభ్యాం నమః
నారాయణుడె భక్తవత్సలుడు నారాయణుడె జనార్ధనుడు
నారాయణుడె వరాహమూర్తి నారాయణుడె పరంధాముడు
నారాయణుడె యదుకులతిలకుడు నారాయణుడె గోవిందుడు
నారాయణుడె మాధవుడును నారాయణుడె మురారీయును
శ్రీరామ నారాయణాభ్యాం నమః
నారాయణుడె కృష్ణుడును నారాయణుడె కేశవుడు
నారాయణుడె త్రివిక్రముడు నారాయణుడె హరియును
నారాయణుడె పద్మనాభుడు నారాయణుడె పరమాత్ముడు
నారాయణుడె జగన్నాథుడు నారాయణుడె గోలోకుడూ
నారాయణుడె భక్తసులభుడు నారాయణుడె నందుడు
నారాయణుడె నందనందనుడు నారాయణుడె నరహరి
నారాయణుడె పన్నగశయనుడు నారాయణుడె పరబ్రహ్మము
నారాయణుడె విశ్వరూపుడు నారాయణుడె నయనాభిరాముడు
శ్రీరామ నారాయణాభ్యాం నమః
నారాయణుడె భక్తవత్సలుడు నారాయణుడె జనార్ధనుడు
నారాయణుడె వరాహమూర్తి నారాయణుడె పరంధాముడు
నారాయణుడె యదుకులతిలకుడు నారాయణుడె గోవిందుడు
నారాయణుడె మాధవుడును నారాయణుడె మురారీయును
శ్రీరామ నారాయణాభ్యాం నమః
నారాయణుడె కృష్ణుడును నారాయణుడె కేశవుడు
నారాయణుడె త్రివిక్రముడు నారాయణుడె హరియును
నారాయణుడె పద్మనాభుడు నారాయణుడె పరమాత్ముడు
నారాయణుడె జగన్నాథుడు నారాయణుడె గోలోకుడూ
English Lyrics / Transliteration
Narayanude Dharmaraju Narayanude Narudu
Narayanude Lokeshudu Narayanude Sripati
Narayanude Venkateshudu Narayanude Narasimhudu
Sri rastu shubhamastu
Astu Sri Lakshmi Narayanabhyam namaha
Sri Rama Narayanabhyam namaha
Narayanude Bhaktavatsaludu Narayanude Janardhanudu
Narayanude Varahamurti Narayanude Parandhamudu
Narayanude Yadukulathilakudu Narayanude Govindudu
Narayanude Madhavudunu Narayanude Murariyunu
Sri Rama Narayanabhyam namaha
Narayanude Krishnudunu Narayanude Keshava
Narayanude Trivikramudu Narayanude Hariyunu
Narayanude Padmanabhudu Narayanude Paramathmudu
Narayanude Jagannadhudu Narayanude Golokudu
Narayanude Bhaktasulabhudu Narayanude Nandudu
Narayanude Nandanandanudu Narayanude Narahari
Narayanude Pannagasayanudu Narayanude Parabrahma
Narayanude Viswarupudu Narayanude Nayanabhiramudu