Telugu Lyrics
నరుడా కాదు యేసు
నరుడా కాదు యేసు
నరుడా కాదు యేసు
దేవుని కుమారుడు ఆయన
మానవ రూపు దాల్చెను
అనుగ్రహించుటకు
నీ ప్రేమ యెంత గొప్పది
నీ కరుణ యెంత గొప్పది
యేసయ్యా
యేసయ్యా
లోక పాపముల మోయు
దేవుని గొర్రెపిల్లవు
అందుకే స్తుతించెదను
అందుకే వందనమందుకొను
నరుడా కాదు యేసు
నరుడా కాదు యేసు
నరుడా కాదు యేసు
నరుడా కాదు యేసు
ఆయన దేవుడు
ఆయన దేవుడు
ఆయన దేవుడు
ఆయన దేవుడు
English Lyrics / Transliteration
Naruda kadu Yesu
Naruda kadu Yesu
Naruda kadu Yesu
Devuni kumarudu aayana
Maanava roopu daalchenu
Anugrahinchutaku
Nee prema yenta goppadi
Nee karuna yenta goppadi
Yesayya
Yesayya
Loka paapamula moyu
Devuni gorrepillavu
Anduke stuthinchedanu
Anduke vandanamanudikonu
Naruda kadu Yesu
Naruda kadu Yesu
Naruda kadu Yesu
Naruda kadu Yesu
Aayana devudu
Aayana devudu
Aayana devudu
Aayana devudu