Telugu Lyrics
నరుడు బ్రతుకు నాటకం
లోకం సాక్షిగా
ఈ దేహం కూడిన వాడెవడు
నేనే వస్తునెడెవడు
తన తన గతి తానే తెలియని
తనలో తానెవరెవరు
ఎటుల వెళ్ళెదవో తెలియనె
లోకం సాక్షిగా
నరుడు బ్రతుకు నాటకం
లోకం సాక్షిగా
పరుల సేవ చేయుటయే
పరమార్థమని తెలినె
పరుల యందు పరమాత్మని
పరిమర్శించిన దెవడు
పరులయందు పరమాత్మని
పరిమర్శించిన దెవడు
అందరిలో నను నేనే
అందరిలో నను నేనే
కనిపించని దెవరెవరు
అందరిలో నను నేనే
కనిపించని దెవరెవరు
లోకం సాక్షిగా
నరుడు బ్రతుకు నాటకం
లోకం సాక్షిగా
ఇరువురు యొకరే యని
ఇరువది ఏడు ఎన్నని
ఇరువది ఏడు ఎన్నని
ఇరువది ఏడు ఎన్నని
యిరువురు యొకరే యని
ఎన్నలేని యెన్నని
ఎన్నలేని యెన్నని
ఎన్నలేని యెన్నని
ఎన్నలేని యెన్నని
ఎన్నలేని యెన్నని
ఎన్నలేని యెన్నని
యిరువురు యొకరే యని
ఎన్నలేని యెన్నని
యెన్నలేని యెన్నని
యెన్నలేని యెన్నని
లోకం సాక్షిగా
నరుడు బ్రతుకు నాటకం
లోకం సాక్షిగా
English Lyrics / Transliteration
Narudu bratuku natakam
Lokam sakshiga
Ee deham kudina vadewadu
Nene vastunedevaru
Tana tana gati taane teliyani
Tanalone tavarevaru
Etula velleduvo teliyane
Lokam sakshiga
Narudu bratuku natakam
Lokam sakshiga
Parula seva cheyutaye
Paramardhamani telini
Parula yandu Paramatmani
Parimarsinchina devaru
Parula yandu Paramatmani
Parimarsinchina devaru
Andarilo nanu nene
Andarilo nanu nene
Kanipinchani devaru
Andarilo nanu nene
Kanipinchani devaru
Lokam sakshiga
Narudu bratuku natakam
Lokam sakshiga
Iruvuru yokare yani
Iruvadi edu ennani
Iruvadi edu ennani
Iruvadi edu ennani
Iruvuru yokare yani
Ennaleni ennani
Ennaleni ennani
Ennaleni ennani
Ennaleni ennani
Ennaleni ennani
Ennaleni ennani
Iruvuru yokare yani
Ennaleni ennani
Ennaleni ennani
Ennaleni ennani
Lokam sakshiga
Narudu bratuku natakam
Lokam sakshiga