Telugu Lyrics
దేవుని కుమారుడు ప్రభువైన యేసు
నరుడు కాడు యేసు నరుడు కాడు
దేవుని కుమారుడు ప్రభువైన యేసు
సర్వలోక రక్షకుడు నరుడు కాడు
శాశ్వత దేవుడు నరుడు కాడు
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
సర్వలోక రక్షకుడు నరుడు కాడు
లోక పాపములు మోయు దేవుని గొర్రెపిల్ల
పునరుత్థాన పురుషుడు నరుడు కాడు
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
లోక పాపములు మోయు దేవుని గొర్రెపిల్ల
అద్వితీయుడు నరుడు కాడు
అవతార పురుషుడు నరుడు కాడు
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
అద్వితీయుడు నరుడు కాడు
సర్వశక్తిమంతుడు నరుడు కాడు
సర్వజ్ఞాని నరుడు కాడు
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
సర్వశక్తిమంతుడు నరుడు కాడు
దేవుని ప్రతిరూపము నరుడు కాడు
మన పక్షమున విజ్ఞాపన చేయువాడు
నరుడు కాడు యేసు నరుడు కాడు
దేవుని కుమారుడు ప్రభువైన యేసు
English Lyrics / Transliteration
Devuni kumaarudu prabhuvaina Yesu
Narudu kaadu Yesu narudu kaadu
Devuni kumaarudu prabhuvaina Yesu
Sarvaloka rakshakudu narudu kaadu
Shaashvata devudu narudu kaadu
Yesayya Yesayya Yesayya Yesayya
Sarvaloka rakshakudu narudu kaadu
Loka paapamulu moyu devuni gorrepilla
Punarutthaana purushudu narudu kaadu
Yesayya Yesayya Yesayya Yesayya
Loka paapamulu moyu devuni gorrepilla
Adviteeyudu narudu kaadu
Avataara purushudu narudu kaadu
Yesayya Yesayya Yesayya Yesayya
Adviteeyudu narudu kaadu
Sarvashaktimantudu narudu kaadu
Sarvagnaani narudu kaadu
Yesayya Yesayya Yesayya Yesayya
Sarvashaktimantudu narudu kaadu
Devuni pratirupamu narudu kaadu
Mana pakshamuna vijnapana cheyuvaadu
Narudu kaadu Yesu narudu kaadu
Devuni kumaarudu prabhuvaina Yesu