Telugu Lyrics
నరువాలచ్చిన యింటికి బరువాయెనయ్యా
తెరువరులందు దయగల యతివర యతివర
తెరువరులందు దయగల యతివర
నరువాలచ్చిన యింటికి బరువాయెనయ్యా
కమ్మని పాలు విరబోసి కమ్మని పాలు విరబోసి
కమ్మని పాలు విరబోసి
అమ్మని వేడుచు నుండునమ్మ యీ లలిత
అమ్మని వేడుచు నుండునమ్మ యీ లలిత
అమ్మని వేడుచు నుండునమ్మ యీ లలిత
నరువాలచ్చిన యింటికి బరువాయెనయ్యా
అంతముల నిలువక పతుల బ్రతిమాలి
అంతముల నిలువక పతుల బ్రతిమాలి
అంతముల నిలువక పతుల బ్రతిమాలి
కాంతుల కొలదిగ కాంతల నెల్లర
కాంతుల కొలదిగ కాంతల నెల్లర
కాంతుల కొలదిగ కాంతల నెల్లర
కాంచిన యతడు యాగతి పొందును
నరువాలచ్చిన యింటికి బరువాయెనయ్యా
పసిడి కిరీటముల బరిమార్చుకొని
పసిడి కిరీటముల బరిమార్చుకొని
పసిడి కిరీటముల బరిమార్చుకొని
ముసుగుల తొలగించి మోహము గొని
ముసుగుల తొలగించి మోహము గొని
ముసుగుల తొలగించి మోహము గొని
రసికత మెరయగా రాణించును
నరువాలచ్చిన యింటికి బరువాయెనయ్యా
English Lyrics / Transliteration
Naruvālachchina yinṭiki baru vāyenayyā
Teruvarulandu dayagala yativara yativara
Teruvarulandu dayagala yativara
Naruvālachchina yinṭiki baru vāyenayyā
Kammani pālu virabōsi kammani pālu virabōsi
Kammani pālu virabōsi
Ammani vēḍuchu nuṇḍunamma yī lalita
Ammani vēḍuchu nuṇḍunamma yī lalita
Ammani vēḍuchu nuṇḍunamma yī lalita
Naruvālachchina yinṭiki baru vāyenayyā
Antamula niluvaka patula bratimāli
Antamula niluvaka patula bratimāli
Antamula niluvaka patula bratimāli
Kāntula koladiga kāntala nellara
Kāntula koladiga kāntala nellara
Kāntula koladiga kāntala nellara
Kān̄china yaṭaḍu yāgati pondunu
Naruvālachchina yinṭiki baru vāyenayyā
Pasiḍi kirīṭamula barimārchukoni
Pasiḍi kirīṭamula barimārchukoni
Pasiḍi kirīṭamula barimārchukoni
Musugula tolagin̄chi mōhamu goni
Musugula tolagin̄chi mōhamu goni
Musugula tolagin̄chi mōhamu goni
Rasikata merayagā rāṇin̄chunu
Naruvālachchina yinṭiki baru vāyenayyā