Telugu Lyrics
నటనాలాపాలా చలించారా
ప్రేమల యమునా నదిలో
ప్రియతమా రావా
ప్రియతమా రావా
ప్రియతమా రావా
నటనాళు చలించారా
గాలికి ఊగెన రాగాల
గలగలల
వరదలో రాసే మన కలల
పడవలో
గాలికి ఊగెన రాగాల
గలగలల
వరదలో రాసే మన కలల
పడవలో
నీకై వేచి ఉన్నా
నీకై వేచి ఉన్నా
రగిలే తపనల
ప్రియతమా రావా
ప్రియతమా రావా
ప్రియతమా రావా
నటనాళు చలించారా
కన్నెపదాలు పలికే
కవితలతో
మదిని పులకింపజేసే
సుమధురలతో
కన్నెపదాలు పలికే
కవితలతో
మదిని పులకింపజేసే
సుమధురలతో
పూచే మన ప్రేమలు
పూచే మన ప్రేమలు
ఒక పెన్నెందే
ప్రియతమా రావా
ప్రియతమా రావా
ప్రియతమా రావా
నటనాళు చలించారా
నటనాలాపాలా చలించారా
ప్రేమల యమునా నదిలో
ప్రియతమా రావా
ప్రియతమా రావా
ప్రియతమా రావా
English Lyrics / Transliteration
Natnalaapaala chalinchara
Premala yamuna nadhilo
Priyamathama raava
Priyamathama raava
Priyamathama raava
Natanalu chalinchara
Gaaliki ugena raagala
Galagalala
Varadalo raase mana kalala
Padavalo
Gaaliki ugena raagala
Galagalala
Varadalo raase mana kalala
Padavalo
Neekai vechi unna
Neekai vechi unna
Ragile thapanala
Priyamathama raava
Priyamathama raava
Priyamathama raava
Natanalu chalinchara
Kannepadaalu palike
Kavithalatho
Madini pulakimpajese
Sumadhuralatho
Kannepadaalu palike
Kavithalatho
Madini pulakimpajese
Sumadhuralatho
Puche mana premalu
Puche mana premalu
Oka pennende
Priyamathama raava
Priyamathama raava
Priyamathama raava
Natanalu chalinchara
Natnalaapaala chalinchara
Premala yamuna nadhilo
Priyamathama raava
Priyamathama raava
Priyamathama raava