Lyrics / Details

Telugu Lyrics

నటరాజ నీ నామం
శివశంకర నీ నామం
అందరిలోన అందరై
అంతులేని అందమై
ఆదిశంకరుడా నీ నామం
అఖిలాండ నాయకుడా నీ నామం
నింగి నేలలలో నిండి నిలిచే
నిర్మల జ్యోతి నీ నామం
అంతరంగమున ఆనందముగ
అరవిరియు పుష్పము నీ నామం
శక్తి స్వరూపమౌ అంబికకు
ప్రియుడవగు నాధా నీ నామం
ప్రాణదాతవు ప్రాణనాధుడు
ప్రభువైన శివుడా నీ నామం
నటరాజ నీ నామం
శివశంకర నీ నామం
అందరిలోన అందరై
అంతులేని అందమై
నీలకంఠ నీ నామం
అంభోరుహ నేత్ర నీ నామం
జగతిలోన జీవమై
జనని జనకుడై
నీ ప్రేమను పంచే దేవదేవుడా
నీ త్యాగమందు తాండవమాడే
తత్వమసీ నారాయణా
నటరాజ నీ నామం
శివశంకర నీ నామం
అందరిలోన అందరై
అంతులేని అందమై

Related Searches

Nataraja Nee Namam mp3 downloadfree download Nataraja Nee Namam songNataraja Nee Namam Neelakanta Neelakanta mp3 downloadNataraja Nee Namam 2002 song downloaddownload Nataraja Nee Namam high qualityNataraja Nee Namam 320kbps mp3 downloadNataraja Nee Namam lyrics and downloadNataraja Nee Namam ringtone downloadNataraja Nee Namam Nitya Santhoshini mp3south sangeeth Nataraja Nee Namam downloadlisten to Nataraja Nee Namam onlinepopular songs from Neelakanta NeelakantaNataraja Nee Namam original audio downloadNataraja Nee Namam song mp3 2002Nataraja Nee Namam mp3 download 2026

User Reviews

4.6
★★★★☆ (4.6)

Average Rating based on recent listeners

Anvi from Surat
★★★★★

"Finally found the high-quality version of this song. Thanks!"

Vihaan from Indore
★★★★☆

"The artist has done a brilliant job. Truly a masterpiece."

Akash from Bhopal
★★★★☆

"Great work with the metadata and lyrics. Very helpful."

Pritam from Tirupati
★★★★★

"Soulful rendition. I love the way this was composed."

Aavya from Bhopal
★★★★★

"Finally found the high-quality version of this song. Thanks!"