Telugu Lyrics
తోటలో నా తోటలో
నాటాలినే నాటాలినే నాటాలినే
పువ్వులే పువ్వులే పువ్వులే
రంగుల రంగేళీ
పంచును ఈ పూలే
అందాల అందాల
అందించును ఈ పూలే
పరిమళాల వారధిగ
పరిగెత్తును ఈ పూలే
శోభనం శోభనం
సింగారములే
(నాటించనా…)
ఆశల వసంతాల
ఆరభము ఈ పూలే
ఆనందమధువులే
అందించును ఈ పూలే
లోకాల లోకాల
లోగిళ్ళు నింపును ఈ పూలే
స్వాగతం స్వాగతం
సంతోషములే
(నాటించనా…)
English Lyrics / Transliteration
Thotalo naa thotalo
Nataaline nataaline nataaline
Puvvule puvvule puvvule
Rangula rangelee
Panchunu ee poole
Andala andala
Andinchunu ee poole
Parimalala vaaradhiga
Parigeththunu ee poole
Shobhanam shobhanam
Singaramule
(Natinchana…)
Aashala vasanthaala
Aarabhamu ee poole
Aanandamadhuvule
Andinchunu ee poole
Lokala lokala
Logillu nimpunu ee poole
Swagatham swagatham
Santhoshamule
(Natinchana…)