Telugu Lyrics
నటియించినాడే ఓ లంకేశ్వరుడు
హా! నటియించినాడే
ఆ నటనలన్నీ ఆడి పాడి
ఆడి పాడి నాట్యమాడి
నటించి ఆనాడే
అప్పుడు ఓలాలె
ఓలాలె నా వయ్యారి
ఓలాలె ఓలాలె
నటియించినాడే ఓ లంకేశ్వరుడు
హా! నటియించినాడే
హా! నటియించినాడే
ఆ నటనలన్నీ ఆడి పాడి
ఆడి పాడి నాట్యమాడి
నటించి ఆనాడే
అప్పుడు ఓలాలె
ఓలాలె నా వయ్యారి
ఓలాలె ఓలాలె
నటియించినాడే ఓ లంకేశ్వరుడు
హా! నటియించినాడే
English Lyrics / Transliteration
Natiyinchinade O Lokeshwarudu
Ha! Natiyinchinade
Aa natanalanni aadi paadi
Aadi paadi natyamaadi
Natinchi aanade
Appudu olale
Olale naa vyyari
Olale olale
Natiyinchinade O Lokeshwarudu
Ha! Natiyinchinade
Ha! Natiyinchinade
Aa natanalanni aadi paadi
Aadi paadi natyamaadi
Natinchi aanade
Appudu olale
Olale naa vyyari
Olale olale
Natiyinchinade O Lokeshwarudu
Ha! Natiyinchinade