Telugu Lyrics
శ్రీ వినాయక నవరాత్రుల లో
నవరాత్రుల లో శ్రీ వినాయక
శ్రీ వినాయక నవరాత్రుల లో
గణపతి గణపతి గజముఖుడా
గణపతి గణపతి గజముఖుడా
కరుణ జూచుమా కరుణ జూచుమా
మా మొరలాలించుమా
నవరాత్రుల లో శ్రీ వినాయక
శ్రీ వినాయక నవరాత్రుల లో
దిక్కులన్నిట నీవే దిక్కు
అందరి దైవానివి నీవే
దిక్కులన్నిట నీవే దిక్కు
అందరి దైవానివి నీవే
విఘ్నములన్నీ తొలగించి
శుభములన్నిటిని ప్రసాదించుమా
నవరాత్రుల లో శ్రీ వినాయక
శ్రీ వినాయక నవరాత్రుల లో
మోదకముల తోడ నిను పూజించి
నిన్ను చేరితిమి దేవా
మోదకముల తోడ నిను పూజించి
నిన్ను చేరితిమి దేవా
భక్తి మార్గమున నడచుచు
నీ దీవెనలే కోరితిమి
నవరాత్రుల లో శ్రీ వినాయక
శ్రీ వినాయక నవరాత్రుల లో
గణపతి గణపతి గజముఖుడా
గణపతి గణపతి గజముఖుడా
కరుణ జూచుమా కరుణ జూచుమా
మా మొరలాలించుమా
English Lyrics / Transliteration
Sri Vinayaka Navarathrula lo
Navarathrula lo Sri Vinayaka
Sri Vinayaka Navarathrula lo
Ganapathi Ganapathi Gajamukhuda
Ganapathi Ganapathi Gajamukhuda
Karuna joochuma Karuna joochuma
Maa moralalinchuma
Navarathrula lo Sri Vinayaka
Sri Vinayaka Navarathrula lo
Dikkulannita neeve dikku
Andari daivanivi neeve
Dikkulannita neeve dikku
Andari daivanivi neeve
Vighnamalanni tholaginchi
Shubhamalanniti prasadhinchuma
Navarathrula lo Sri Vinayaka
Sri Vinayaka Navarathrula lo
Modakamula thoda ninu poojinchi
Ninnu cherithimi deva
Modakamula thoda ninu poojinchi
Ninnu cherithimi deva
Bhakthi margamuna naduchuchu
Nee deevenale korithimi
Navarathrula lo Sri Vinayaka
Sri Vinayaka Navarathrula lo
Ganapathi Ganapathi Gajamukhuda
Ganapathi Ganapathi Gajamukhuda
Karuna joochuma Karuna joochuma
Maa moralalinchuma