Telugu Lyrics
నవదుర్గలకు ప్రీతిగా
నానా రకాలైన పూలతో
నయనామోహనంగా
నవరాత్రుల పూజలలోన
నవదుర్గలకు ప్రీతిగా
నానా రకాలైన పూలతో
నయనామోహనంగా
అంబికా అపరాజిత కాళీ
చాముండీ శ్రీ దుర్గ
అన్నపూర్ణ, వైష్ణవి, ఇంద్రాణి
నారసింహీ, బ్రాహ్మణి
అంబికా అపరాజిత కాళీ
చాముండీ శ్రీ దుర్గ
అన్నపూర్ణ, వైష్ణవి, ఇంద్రాణి
నారసింహీ, బ్రాహ్మణి
నవరాత్రుల పూజలలోన
నవదుర్గలకు ప్రీతిగా
నానా రకాలైన పూలతో
నయనామోహనంగా
అలంకార ప్రియా నందే
అంభోరుహలోచన
అర్చన ప్రియా దుర్గే
అర్ధనారీశ్వర ప్రియా
అలంకార ప్రియా నందే
అంభోరుహలోచన
అర్చన ప్రియా దుర్గే
అర్ధనారీశ్వర ప్రియా
నవరాత్రుల పూజలలోన
నవదుర్గలకు ప్రీతిగా
నానా రకాలైన పూలతో
నయనామోహనంగా
లక్ష్మీ దేవి వలె శ్రీకరమై
సంపదలనొసగే తల్లి
సరస్వతి వలె జ్ఞానమిచ్చి
సకలముల నొసగే తల్లి
లక్ష్మీ దేవి వలె శ్రీకరమై
సంపదలనొసగే తల్లి
సరస్వతి వలె జ్ఞానమిచ్చి
సకలముల నొసగే తల్లి
దుర్గాదేవి రూపముతో
దుష్ట సంహారము చేయు తల్లి
అమ్మ పరమేశ్వరి నీవే
అఖిల లోకాలకు తల్లి
దుర్గాదేవి రూపముతో
దుష్ట సంహారము చేయు తల్లి
అమ్మ పరమేశ్వరి నీవే
అఖిల లోకాలకు తల్లి
నవరాత్రుల పూజలలోన
నవదుర్గలకు ప్రీతిగా
నానా రకాలైన పూలతో
నయనామోహనంగా
అంబికా అపరాజిత కాళీ
చాముండీ శ్రీ దుర్గ
అన్నపూర్ణ, వైష్ణవి, ఇంద్రాణి
నారసింహీ, బ్రాహ్మణి
అంబికా అపరాజిత కాళీ
చాముండీ శ్రీ దుర్గ
అన్నపూర్ణ, వైష్ణవి, ఇంద్రాణి
నారసింహీ, బ్రాహ్మణి
నవరాత్రుల పూజలలోన
నవదుర్గలకు ప్రీతిగా
నానా రకాలైన పూలతో
నయనామోహనంగా
English Lyrics / Transliteration
Navadurgalaku preetiga
Naanaa rakaalaina poothola
Nayanaamohanamga
Navaratrula poojalalona
Navadurgalaku preetiga
Naanaa rakaalaina poothola
Nayanaamohanamga
Ambika Aparajita Kaali
Chamundi Sri Durga
Annapoorna, Vaishnavi, Indrani
Narasimhi, Brahmami
Ambika Aparajita Kaali
Chamundi Sri Durga
Annapoorna, Vaishnavi, Indrani
Narasimhi, Brahmami
Navaratrula poojalalona
Navadurgalaku preetiga
Naanaa rakaalaina poothola
Nayanaamohanamga
Alankara priya Nande
Ambhoruha lochana
Archana priya Durge
Ardhanareeshwara priya
Alankara priya Nande
Ambhoruha lochana
Archana priya Durge
Ardhanareeshwara priya
Navaratrula poojalalona
Navadurgalaku preetiga
Naanaa rakaalaina poothola
Nayanaamohanamga
Lakshmi devi vale shreekaramai
Sampadalanosege thalli
Saraswati vale gnanaminchi
Sakalamula nosege thalli
Lakshmi devi vale shreekaramai
Sampadalanosege thalli
Saraswati vale gnanaminchi
Sakalamula nosege thalli
Durgadevi roopamutho
Dushta samharam cheyu thalli
Amma Parameswari neeve
Akhila lokalaku thalli
Durgadevi roopamutho
Dushta samharam cheyu thalli
Amma Parameswari neeve
Akhila lokalaku thalli
Navaratrula poojalalona
Navadurgalaku preetiga
Naanaa rakaalaina poothola
Nayanaamohanamga
Ambika Aparajita Kaali
Chamundi Sri Durga
Annapoorna, Vaishnavi, Indrani
Narasimhi, Brahmami
Ambika Aparajita Kaali
Chamundi Sri Durga
Annapoorna, Vaishnavi, Indrani
Narasimhi, Brahmami
Navaratrula poojalalona
Navadurgalaku preetiga
Naanaa rakaalaina poothola
Nayanaamohanamga