Telugu Lyrics
నవవే నా ముద్దాలా
నవవే నా ముద్దాలా
నవవే నా ముద్దాలా
మొన్నటి కలలోన మొన్నటి కలలోన
మల్లియ పూచెనుగా
మొన్నటి కలలోన మొన్నటి కలలోన
మల్లియ పూచెనుగా
ఆ మల్లియ పరిమళాన
ఈ మది మురిసెనుగా
ఆ మల్లియ పరిమళాన
ఈ మది మురిసెనుగా
నవవే నా ముద్దాలా
వేళాయెను వేళాయెను
కాలాయెను బాలికా
వేళాయెను వేళాయెను
కాలాయెను బాలికా
నీ దారి కాయుచున్నా
కాదే ఈ మోహము
నీ దారి కాయుచున్నా
కాదే ఈ మోహము
నవవే నా ముద్దాలా
సిగలోన మల్లె పూలు
సిగలోన మల్లె పూలు
సెగలే రేపుతుంటె
సిగలోన మల్లె పూలు
సెగలే రేపుతుంటె
ఏడెనిమిది వయసులోనే
ఏడెనిమిది వయసులోనే
ఏలనో ఈ విరహము
ఏడెనిమిది వయసులోనే
ఏలనో ఈ విరహము
నవవే నా ముద్దాలా
English Lyrics / Transliteration
Navave naa muddala
Navave naa muddala
Navave naa muddala
Monnati kalalona, monnati kalalona
Malliya pochenuga
Monnati kalalona, monnati kalalona
Malliya pochenuga
Aa malliya parimalana
Ee madhi murishenuga
Aa malliya parimalana
Ee madhi murishenuga
Navave naa muddala
Velayenu, velayenu
Kaalayenu baalika
Velayenu, velayenu
Kaalayenu baalika
Nee daari kaayuchunna
Kaade ee mohamu
Nee daari kaayuchunna
Kaade ee mohamu
Navave naa muddala
Sigalona malle poolu
Sigalona malle poolu
Segale reputunte
Sigalona malle poolu
Segale reputunte
Edi enimidhi vayasulone
Edi enimidhi vayasulone
Elano ee virahamu
Edi enimidhi vayasulone
Elano ee virahamu
Navave naa muddala