Telugu Lyrics
ఆగదు ఈ రైలు
నడకలే వేగంగా
సాగిపో సాగిపో
నడమంత్రం కాదంటూ
నడక నేర్పుతో
సన్న జాజి తీగల
అడుగేయ అడుగేయ
అంతరంగంలో విరబూసే
ఆశల పూబంతి
చేతికొచ్చిందో లేదో
అందగానే అందగానే
మళ్ళీ కొత్తగా
మాయమైపోద్ది
అంతలోనే మళ్ళీ
రాదూ మళ్ళీ రాదూ
నవుల రైలు నవుల రైలు
ఆగదు ఈ రైలు
నడకలే వేగంగా
సాగిపో సాగిపో
ఆశయం గమ్యం
అందగానే
క్షణికంగా
మాయమైపోద్ది
ఆశయం గమ్యం
అందగానే
క్షణికంగా
మాయమైపోద్ది
కొత్త కలలు
రెక్కలు కట్టుకొని
ఎగిరిపో ఎగిరిపో
రేపటి నీ లోకం
కాంచుకో కాంచుకో
తనలోన తను
మురిసిపో మురిసిపో
నవుల రైలు నవుల రైలు
ఆగదు ఈ రైలు
నడకలే వేగంగా
సాగిపో సాగిపో
English Lyrics / Transliteration
Aagadu ee railu
Nadukale vegangaa
Saagipo saagipo
Nadamantram kaadantu
Nadaka nerputho
Sanna jaaji theegala
Adugeya adugeya
Antharangamlo viraboose
Aashala poobanthi
Chethikocchindo ledho
Andagaane andagaane
Malli kotthagaa
Maayamaipoddi
Anthalone malli
Raaduu malli raaduu
Navula railu navula railu
Aagadu ee railu
Nadukale vegangaa
Saagipo saagipo
Aashayam gamyam
Andagaane
Kshanikangaa
Maayamaipoddi
Aashayam gamyam
Andagaane
Kshanikangaa
Maayamaipoddi
Kottha kalalu
Rekkalu kattukoni
Egiri po egiri po
Repati nee lokam
Kaanchuko kaanchuko
Thanalona thanu
Murasipo murasipo
Navula railu navula railu
Aagadu ee railu
Nadukale vegangaa
Saagipo saagipo