Telugu Lyrics
నవ్వమంటే ఎందుకమ్మా సిగ్గు
పగలమ్మా పగలివ్వాలి
పగలంటే ఎందుకమ్మా దిగులు
కొంచెమెగలేస్తే కొండలు దిగేసే
అమ్మాయే నువ్వమ్మా
చిన్నపిల్లాడంటే చూసుకోలేక
పడిపోయేను నువ్వమ్మా
నవ్వమ్మా నవ్వాలి
నవ్వమంటే ఎందుకమ్మా సిగ్గు
పగలమ్మా పగలివ్వాలి
పగలంటే ఎందుకమ్మా దిగులు
సరసాలకోసం పరువాలకోసం
చూస్తూవుంటే చాలు
మరుగేందుకమ్మా మనసులో దాచుకో
సెలవుందిలే లోకం
నువ్వొకపిల్లనే
అందుకే కదా
అరచేతిలో పెంచుతా
నాకొక పెళ్ళినై
నాదగ్గరే వుంటే
నిండుగా పుచ్చుకుంటా
నవ్వమ్మా నవ్వాలి
నవ్వమంటే ఎందుకమ్మా సిగ్గు
పగలమ్మా పగలివ్వాలి
పగలంటే ఎందుకమ్మా దిగులు
కళ్ళకింత తీయగానే
లోకం కనపడునే
తొలి చూపులో దాచిన
లౌక్యం కలపడునే
అందుకే ఎప్పుడూ
అలసిపోవద్దులే
నిను అడిగేది ఏమి
అపుడు అల్లరి
మరపురాని కల
నేను పుట్టకముందే
నీకోసం రాసేశా
అది నిజమైతే
అందుకోవాలిగా
జతకలిపి నడవాలిగా
నవ్వమ్మా నవ్వాలి
నవ్వమంటే ఎందుకమ్మా సిగ్గు
పగలమ్మా పగలివ్వాలి
పగలంటే ఎందుకమ్మా దిగులు
కొంచెమెగలేస్తే కొండలు దిగేసే
అమ్మాయే నువ్వమ్మా
చిన్నపిల్లాడంటే చూసుకోలేక
పడిపోయేను నువ్వమ్మా
English Lyrics / Transliteration
Navvamante Endukamma Siggu
Pagalamma Pagalivvali
Pagalante Endukamma Digulu
Konchem Ega lesthe Kondalu Digesey
Ammaye Nuvvamma
Chinna Pilladante Chusukoleka
Padipoyenu Nuvvamma
Navvamma Navvali
Navvamante Endukamma Siggu
Pagalamma Pagalivvali
Pagalante Endukamma Digulu
Sarasalakosam Paruvalakosam
Chustu Vunte Chalu
Maru Endukamma Manasulo Dachuko
Seluvundi Le Lokam
Nuvvoka Pillane
Anduke Kada
Arachetilo Penchutaa
Naakoka Pelli Nai
Naadaggare Vunte
Nindugaa Puchukuntaa
Navvamma Navvali
Navvamante Endukamma Siggu
Pagalamma Pagalivvali
Pagalante Endukamma Digulu
Kalakinta Teeyagaane
Lokam Kanapadune
Toli Choopulo Daachina
Laukyam Kalapadune
Anduke Eppudu
Alasipovaddulle
Ninu Adigedi Emi
Appudu Allari
Marapurani Kala
Nenu Puttakamunde
Neekosam Rashesha
Adi Nijamaithe
Andukovali Gaa
Jathakalipi Nadavali Gaa
Navvamma Navvali
Navvamante Endukamma Siggu
Pagalamma Pagalivvali
Pagalante Endukamma Digulu
Konchem Ega lesthe Kondalu Digesey
Ammaye Nuvvamma
Chinna Pilladante Chusukoleka
Padipoyenu Nuvvamma