Telugu Lyrics
అయ్యో నవ్వలేక ఎడ్చాను
నవ్వలేక ఎడ్చాను
అయ్యో నవ్వలేక ఎడ్చాను
పలికితే బాధిస్తుందని
మౌనంగా ఉన్నాను
మౌనంగా ఉన్నాను
మౌనంగా ఉన్నాను
అది నన్ను మరిచిందని
యెడబాయెనని
ఎపుడూ కలత చెందాను
ఎపుడూ కలత చెందాను
నవ్వలేక ఎడ్చాను
అయ్యో నవ్వలేక ఎడ్చాను
నవ్వలేక ఎడ్చాను
అయ్యో నవ్వలేక ఎడ్చాను
ఒక చిరునవ్వు చాలదు
జీవితాన దుఃఖాన
అంతం పలకడానికి
అంతం పలకడానికి
నేను నవ్వగలిగే
రోజు ఎపుడు వస్తుందో
తెలియదు నాకు
తెలియదు నాకు
నవ్వలేక ఎడ్చాను
అయ్యో నవ్వలేక ఎడ్చాను
నవ్వలేక ఎడ్చాను
అయ్యో నవ్వలేక ఎడ్చాను
కనుల ముందు నవ్వినా
అది నమ్మలేను
లోకం అంతా నవ్వినా
ఎపుడు నవ్వలేను
నేను నవ్వలేను
నేను నవ్వలేను
నవ్వలేక ఎడ్చాను
అయ్యో నవ్వలేక ఎడ్చాను
నవ్వలేక ఎడ్చాను
అయ్యో నవ్వలేక ఎడ్చాను
English Lyrics / Transliteration
Ayyo navvaleka edchanu
Navvaleka edchanu
Ayyo navvaleka edchanu
Palikithe baadhistundani
Mounanga unnanu
Mounanga unnanu
Mounanga unnanu
Adi nannu marichindani
Yedabayenani
Epudu kalatha chendanu
Epudu kalatha chendanu
Navvaleka edchanu
Ayyo navvaleka edchanu
Navvaleka edchanu
Ayyo navvaleka edchanu
Oka chirunavvu chaaladu
Jeevithana duhkhaana
Antam palakadaaniki
Antam palakadaaniki
Nenu navvagaliye
Roju epudu vastundo
Teliyadu naaku
Teliyadu naaku
Navvaleka edchanu
Ayyo navvaleka edchanu
Navvaleka edchanu
Ayyo navvaleka edchanu
Kanula mundu navvinaa
Adi nammalenu
Lokam antha navvinaa
Epudu navvalenu
Nenu navvalenu
Nenu navvalenu
Navvaleka edchanu
Ayyo navvaleka edchanu
Navvaleka edchanu
Ayyo navvaleka edchanu