Telugu Lyrics
నవ్వుకో పిచ్చి నాయనా
లోకం పోకడంతా
చూస్తుంటే నవ్వొస్తున్నా
నవ్వుకో పిచ్చి నాయనా
నా జీవితమంతా
నవ్వుల పువ్వుల వనమయ్యా
అనుకుంటా
అయినా నువ్వేం అంటావు
ఒక దారి ఉన్నా
రెండు దార్లు ఉన్నా
గాలి పీల్చే ప్రాణికే
ముళ్ళ దారే
నాకెందుకో
నవ్వకు పట్టి పట్టి
నవ్వకు అట్టాగే
ఒక నవ్వు నవ్వితే
రెండు నవ్వొస్తాయి
నేనుంటా
నవ్వకు పట్టి పట్టి
నవ్వకు అట్టాగే
ఒక నవ్వు నవ్వితే
రెండు నవ్వొస్తాయి
నవ్వుకో పిచ్చి నాయనా
నవ్వుకో పిచ్చి నాయనా
లోకం పోకడంతా
చూస్తుంటే నవ్వొస్తున్నా
నవ్వుకో పిచ్చి నాయనా
నా జీవితమంతా
నవ్వుల పువ్వుల వనమయ్యా
అనుకుంటా
అయినా నువ్వేం అంటావు
ఒక దారి ఉన్నా
రెండు దార్లు ఉన్నా
గాలి పీల్చే ప్రాణికే
ముళ్ళ దారే
నాకెందుకో
నవ్వకు పట్టి పట్టి
నవ్వకు అట్టాగే
ఒక నవ్వు నవ్వితే
రెండు నవ్వొస్తాయి
నేనుంటా
నవ్వకు పట్టి పట్టి
నవ్వకు అట్టాగే
ఒక నవ్వు నవ్వితే
రెండు నవ్వొస్తాయి
నవ్వుకో పిచ్చి నాయనా
నవ్వుకో పిచ్చి నాయనా
లోకం పోకడంతా
చూస్తుంటే నవ్వొస్తున్నా
నవ్వకు పట్టి పట్టి
నవ్వకు అట్టాగే
ఒక నవ్వు నవ్వితే
రెండు నవ్వొస్తాయి
నవ్వకు పట్టి పట్టి
నవ్వకు అట్టాగే
ఒక నవ్వు నవ్వితే
రెండు నవ్వొస్తాయి
English Lyrics / Transliteration
Navvuko pichi nayana
Lokam pokadanta
Chustunte navvostunna
Navvuko pichi nayana
Naa jeevitamanta
Navvula puvvula vanamayya
Anukunta
Ayina nuvvem anntavu
Oka daari unna
Rendu daarlu unna
Gaali peelche pranike
Mulla daare
Naakenduko
Navvaku patti patti
Navvaku attage
Oka navvu navvite
Rendu navvostayi
Nenunta
Navvaku patti patti
Navvaku attage
Oka navvu navvite
Rendu navvostayi
Navvuko pichi nayana
Navvuko pichi nayana
Lokam pokadanta
Chustunte navvostunna
Navvuko pichi nayana
Naa jeevitamanta
Navvula puvvula vanamayya
Anukunta
Ayina nuvvem anntavu
Oka daari unna
Rendu daarlu unna
Gaali peelche pranike
Mulla daare
Naakenduko
Navvaku patti patti
Navvaku attage
Oka navvu navvite
Rendu navvostayi
Nenunta
Navvaku patti patti
Navvaku attage
Oka navvu navvite
Rendu navvostayi
Navvuko pichi nayana
Navvuko pichi nayana
Lokam pokadanta
Chustunte navvostunna
Navvaku patti patti
Navvaku attage
Oka navvu navvite
Rendu navvostayi
Navvaku patti patti
Navvaku attage
Oka navvu navvite
Rendu navvostayi