Telugu Lyrics
నవ్వుల నవీన రారే
తొలి మువ్వ సవ్వడితో
తోడుగ వచ్చేశాడే
నవ్వుల నవీన రారే
నవ్వుల నవీన రారే
తొలి మువ్వ సవ్వడితో
తోడుగ వచ్చేశాడే
మనసున మల్లెలు పూసెగా
మదిలో పండగ మొదలెగా
అపురూప అనురాగాల
అలలా పైపైకి పొంగురే
నవ్వుల నవీన రారే
నవ్వుల నవీన రారే
తొలి మువ్వ సవ్వడితో
తోడుగ వచ్చేశాడే
తొలిసారి చూసిన వేళ
తనువెంతో మైమరచేలా
పరిచయం పరిమళించెగా
మనసే నిన్నె వరించెగా
అడుగులు ఏకాగ
పయనము సాగగా
కలలు నిజమాయెగా
కలిసి సాగుదాం ప్రియా
నవ్వుల నవీన రారే
నవ్వుల నవీన రారే
తొలి మువ్వ సవ్వడితో
తోడుగ వచ్చేశాడే
కొత్త లోకాన
కొత్త రాగం
హృదయాన
శ్రుతి చేర్చెనులే
చిరునవ్వుల
పాలవెల్లి
నీ ప్రేమతో
నిండుకొనెగా
ఒడిలోన
నీ తోడుండగా
జీవితం
నిజమాయెగా
నవ్వుల నవీన రారే
నవ్వుల నవీన రారే
తొలి మువ్వ సవ్వడితో
తోడుగ వచ్చేశాడే
మనసున మల్లెలు పూసెగా
మదిలో పండగ మొదలెగా
అపురూప అనురాగాల
అలలా పైపైకి పొంగురే
నవ్వుల నవీన రారే
నవ్వుల నవీన రారే
తొలి మువ్వ సవ్వడితో
తోడుగ వచ్చేశాడే
English Lyrics / Transliteration
Navvula naveena raare
Tholi muvva savvaditho
Thoduga vachesade
Navvula naveena raare
Navvula naveena raare
Tholi muvva savvaditho
Thoduga vachesade
Manasuna mallelu poosegaa
Madilo pandaga modaledugaa
Apuroopa anuraagaala
Alalaa paipaiki pongure
Navvula naveena raare
Navvula naveena raare
Tholi muvva savvaditho
Thoduga vachesade
Tholisari choosina vela
Thanuv entho maimarachelagaa
Parichayam parimalinchegaa
Manase ninne varinchegaa
Adugulu ekagaa
Payanamu saagagaa
Kalalu nijamaayegaa
Kalisi saagudaam priyaa
Navvula naveena raare
Navvula naveena raare
Tholi muvva savvaditho
Thoduga vachesade
Kotha lokaana
Kotha raagam
Hrudayaana
Shruthi chercheunule
Chirunavvula
Paavelli
Nee prematho
Nindukonugaa
Odilona
Nee thodundaagaa
Jeevitham
Nijamaayegaa
Navvula naveena raare
Navvula naveena raare
Tholi muvva savvaditho
Thoduga vachesade
Manasuna mallelu poosegaa
Madilo pandaga modaledugaa
Apuroopa anuraagaala
Alalaa paipaiki pongure
Navvula naveena raare
Navvula naveena raare
Tholi muvva savvaditho
Thoduga vachesade