Telugu Lyrics
నవ్వును పంచే రూపం
వెన్నెల చిందే దీపం
నవ్వును పంచే రూపం
వెన్నెల చిందే దీపం
అందాలన్ని అద్దాలన్ని
నీలో చూసే ఈ నయనం
ఆహాహా…
నవ్వును పంచే రూపం
వెన్నెల చిందే దీపం
పసిడి వర్ణపు కురిసెడు వాన
పరువమంతా కొత్తగా
చెలిమి కోరి వచ్చెనంట
శిలపైన పూసెనుగా
పసిడి వర్ణపు కురిసెడు వాన
పరువమంతా కొత్తగా
చెలిమి కోరి వచ్చెనంట
శిలపైన పూసెనుగా
తడబడు పలుకుల తీయని గొంతుక
తాకింది గుండెలో
తిరుగును నీడలా నీతోనే అడుగడు
ఎదురుగ నీకొసం
ఏ కలల సవ్వడితో…
నవ్వును పంచే రూపం
వెన్నెల చిందే దీపం
ప్రియా నీ చూపుల్లో వేయేల నవ్యాలు
కొత్త పాట రాసెనులే
మధుర కావ్యం నేనే నీతోనే
జన్మంత రాయాలని
రహస్యంగా నిన్ను కంటె
రమ్మని పిలిచెనంట
కొలిమిలోన కరిగిన కంటె
వలపు పలికెనంట
రహస్యంగా నిన్ను కంటె
రమ్మని పిలిచెనంట
కొలిమిలోన కరిగిన కంటె
వలపు పలికెనంట
పరువపు వరముల తీరము చేరుము
చేయని నీ వైనం
ఒంటరి నన్నేగా…
నవ్వును పంచే రూపం
వెన్నెల చిందే దీపం
అందాలన్ని అద్దాలన్ని
నీలో చూసే ఈ నయనం
ఆహాహా…
నవ్వును పంచే రూపం
వెన్నెల చిందే దీపం
English Lyrics / Transliteration
Navvunu panche roopam
Vennela chinde deepam
Navvunu panche roopam
Vennela chinde deepam
Andalanni addalanni
Neelo choose ee nayanam
Aahahaha…
Navvunu panche roopam
Vennela chinde deepam
Pasidi varnapu kurishedu vaana
Paruvamanta koththaga
Chelimi kori vacchenanta
Shilapaina poosenu ga
Pasidi varnapu kurishedu vaana
Paruvamanta koththaga
Chelimi kori vacchenanta
Shilapaina poosenu ga
Thadabadu palukula theeyani gonthuka
Thakindi gundelo
Thirugunu needala neethone adugadu
Eduruga neekosam
Ae kalala savvaditho…
Navvunu panche roopam
Vennela chinde deepam
Priya nee choopullo veyela navyalu
Koththa paata raasenu le
Madhura kaavyam nene neethone
Janmantha raayalani
Rahasyamga ninnu kante
Rammanni pilichenanta
Kolimilona karigina kante
Valapu palikenanta
Rahasyamga ninnu kante
Rammanni pilichenanta
Kolimilona karigina kante
Valapu palikenanta
Paruvapu varamula theeramu cherumu
Cheyani nee vainam
Ontari nanne ga…
Navvunu panche roopam
Vennela chinde deepam
Andalanni addalanni
Neelo choose ee nayanam
Aahahaha…
Navvunu panche roopam
Vennela chinde deepam