Telugu Lyrics
నవ్వుతో బ్రతకాలీరా
నవ్వుతో బ్రతకాలీరా
నవ్వుతో బ్రతకాలీరా
చిరునవ్వే చేవయని
చెమటతో చెలమలని
జీవితం సాగించాలీరా
నవ్వుతో బ్రతకాలీరా
నవ్వుతో బ్రతకాలీరా
పూచే ప్రతి పువ్వులో
నూరేళ్ళ వెలుగు ఉంది
లోకం మీద ప్రేమతో
పలికే మధుర గీతం ఉంది
నవ్వుతో బ్రతకాలీరా
నవ్వుతో బ్రతకాలీరా
ఒక్కసారిగా వచ్చినా
చచ్చినట్టే పోయేలా
బ్రతకటం బ్రతకటం
నిష్ప్రయోజనం కదా
ప్రతి క్షణం ప్రతి అడుగు
కళకళలాడాలిగా
ఆనంద తరంగాలతో
ఆమని విరియాలిగా
పంచుకుంటే పంచుకుంటే
ఎంతైనా పెరుగుతుంది
కష్టాలు సుఖాలు
బాగోగులు
పంచుకుంటే పంచుకుంటే
పెరుగుతుంది
నవ్వుతో బ్రతకాలీరా
నవ్వుతో బ్రతకాలీరా
నవ్వుతో బ్రతకాలీరా
నవ్వుతో బ్రతకాలీరా
నింగి దాకా నింగి దాకా
చేయీ చాచి
ఆశను రెక్కలు కట్టి
ఎగరనీ
కారు మబ్బు చీకటిలో
కాకి గోల విననీ
పున్నమి వెన్నెలలో
పులకరించనీ
నవ్వుతో బ్రతకాలీరా
నవ్వుతో బ్రతకాలీరా
నవ్వుతో బ్రతకాలీరా
నవ్వుతో బ్రతకాలీరా
English Lyrics / Transliteration
Navvutho brathakaalira
Navvutho brathakaalira
Navvutho brathakaalira
Chirunavve chevayani
Chematatho chelamalani
Jeevitham saaginchaalira
Navvutho brathakaalira
Navvutho brathakaalira
Poochye prathi puvvulo
Noorella velugu undhi
Lokam meedha prematho
Palike madhura geetham undhi
Navvutho brathakaalira
Navvutho brathakaalira
Okkasaariga vacchinaa
Chacchinaṭṭe poyelaa
Brathakatam brathakatam
Nishprayojanam kadhaa
Prathi kshanam prathi adugu
Kalakalaadali gaa
Aanandha tharangalatho
Aamani viriyali gaa
Panchukunte panchukunte
Enthaina peruguthundhi
Kashtaalu sukhaalu
Baagoogulu
Panchukunte panchukunte
Peruguthundhi
Navvutho brathakaalira
Navvutho brathakaalira
Navvutho brathakaalira
Navvutho brathakaalira
Ningi daakaa ningi daakaa
Cheyi chaachi
Aashanu rekkalu katti
Egarranee
Kaaru mabbu cheekatilo
Kaaki gola vinanee
Punnami vennelalo
Pulakarinchannee
Navvutho brathakaalira
Navvutho brathakaalira
Navvutho brathakaalira
Navvutho brathakaalira