Telugu Lyrics
నీ కళ్ళ పడి నే పడిపోతినే
మాయ చేసె నా యోగీ
ఎవరు నీవే నను ఏమి సేసేవో
నే పడితే పడిపోతినే
నీ కళ్ళ పడి నే పడిపోతినే
మాయ చేసె నా యోగీ
ఎవరు నీవే నను ఏమి సేసేవో
నే పడితే పడిపోతినే
ఆహా ఆహాహా
ఆహా ఆహాహా
పది మెట్లు దిగివచ్చిన
పారిజాతమా
పది మెట్లు దిగివచ్చిన
పారిజాతమా
నా పక్కన వస్తే చాలు
పండుగ దినమా
పండుగ దినమా
నే పడితే పడిపోతినే
నీ కళ్ళ పడి నే పడిపోతినే
మాయ చేసె నా యోగీ
ఎవరు నీవే నను ఏమి సేసేవో
నే పడితే పడిపోతినే
ఆహా ఆహాహా
ఆహా ఆహాహా
నా చిరునవ్వు నీ సొంతం
నీదే ఈ జీవితం
నా చిరునవ్వు నీ సొంతం
నీదే ఈ జీవితం
కలలన్ని నిజమయే
కన్నుల నీవే
కన్నుల నీవే
నే పడితే పడిపోతినే
నీ కళ్ళ పడి నే పడిపోతినే
మాయ చేసె నా యోగీ
ఎవరు నీవే నను ఏమి సేసేవో
నే పడితే పడిపోతినే
English Lyrics / Transliteration
Nee kalla padi ne padipothine
Maya chese naa yogi
Evaru neeve nanu emi sesevo
Ne padithe padipothine
Nee kalla padi ne padipothine
Maya chese naa yogi
Evaru neeve nanu emi sesevo
Ne padithe padipothine
Aaha aahahaha
Aaha aahahaha
Padi metlu digivachina
Parijathama
Padi metlu digivachina
Parijathama
Naa pakkana vasthe chaalu
Panduga dinam
Panduga dinam
Ne padithe padipothine
Nee kalla padi ne padipothine
Maya chese naa yogi
Evaru neeve nanu emi sesevo
Ne padithe padipothine
Aaha aahahaha
Aaha aahahaha
Naa chirunavvu nee sontham
Needhe ee jeevitham
Naa chirunavvu nee sontham
Needhe ee jeevitham
Kalalanni nijamaye
Kannula neeve
Kannula neeve
Ne padithe padipothine
Nee kalla padi ne padipothine
Maya chese naa yogi
Evaru neeve nanu emi sesevo
Ne padithe padipothine