Telugu Lyrics
నీ పాద సేవ నాకైతే
నీ సన్నిధి నా పెన్నిధి
నీ పాద సేవ నాకైతే
యేసయ్యా నీ సన్నిధిలో
సంతోషమెంతో కలదు
యేసయ్యా నీ సన్నిధిలో
ఆనందమెంతో కలదు
(నీ సన్నిధి నా పెన్నిధి
నీ పాద సేవ నాకైతే)
నీ చూపు నాపై ఉన్నది
నేనెంత ధన్యుడను
నీ ప్రేమ నన్ను చుట్టియున్నది
నేనెంత భాగ్యశాలిని
నీ సన్నిధి నా పెన్నిధి
నీ పాద సేవ నాకైతే
నీ సన్నిధి నా పెన్నిధి
నీ పాద సేవ నాకైతే
(యేసయ్యా నీ సన్నిధిలో
సంతోషమెంతో కలదు)
నరములన్ని నీ మోకరిల్లును
ప్రతి నాలుక ఒప్పుకొనును
అట్టి నామము యేసు నామము
అట్టి నామము నీ నామము
(నీ సన్నిధి నా పెన్నిధి
నీ పాద సేవ నాకైతే)
నీ తోడు నాకుంటే చాలు
ఇంకేమి వలదు ప్రభువా
నీ కృప నన్ను నడిపిస్తుంటే
ఆకాశ రాజ్యము నాకే
(యేసయ్యా నీ సన్నిధిలో
సంతోషమెంతో కలదు)
నీ సన్నిధి నా పెన్నిధి
నీ పాద సేవ నాకైతే
నీ సన్నిధి నా పెన్నిధి
నీ పాద సేవ నాకైతే
English Lyrics / Transliteration
Nee paada seva naakaithe
Nee sannidhi naa pennidhi
Nee paada seva naakaithe
Yesayya nee sannidhilo
Santoshamentho kaladu
Yesayya nee sannidhilo
Aanandhamentho kaladu
(Nee sannidhi naa pennidhi
Nee paada seva naakaithe)
Nee choopu naapai unnadi
Nenentha dhanyudan u
Nee prema nannu chutt yunnadi
Nenentha bhagyashaalini
Nee sannidhi naa pennidhi
Nee paada seva naakaithe
Nee sannidhi naa pennidhi
Nee paada seva naakaithe
(Yesayya nee sannidhilo
Santoshamentho kaladu)
Naramulanni nee mokarillunu
Prati naaluka oppukonunu
Atti naamamu Yesu naamamu
Atti naamamu nee naamamu
(Nee sannidhi naa pennidhi
Nee paada seva naakaithe)
Nee thodu naakunte chaalu
Inkemi valadu prabhuv a
Nee krupa nannu nadipistunte
Aakaasha rajyamu naake
(Yesayya nee sannidhilo
Santoshamentho kaladu)
Nee sannidhi naa pennidhi
Nee paada seva naakaithe
Nee sannidhi naa pennidhi
Nee paada seva naakaithe