Telugu Lyrics
నేడే హాయి హాయి
ప్రియ నేడే హాయి హాయి
నేడే హాయి హాయి
నేడే హాయి హాయి
ప్రియ నేడే హాయి హాయి
అలలు లేని సంద్రం
అరవిరిసిన కుసుమం
రమణికి నేడే హాయి హాయి
అలలు లేని సంద్రం
అరవిరిసిన కుసుమం
రమణికి నేడే హాయి హాయి
నేడే హాయి హాయి
ప్రియ నేడే హాయి హాయి
నేడే హాయి హాయి
నీలి గగనం మబ్బులు లేని
నీలి గగనం మబ్బులు లేని
తోడుగ వచ్చే పవనం
మనసుకు నేడే హాయి హాయి
తోడుగ వచ్చే పవనం
మనసుకు నేడే హాయి హాయి
నేడే హాయి హాయి
ప్రియ నేడే హాయి హాయి
నేడే హాయి హాయి
చందనపు వాన
చందనపు వాన
చల్లని వీణ
అతని ప్రేమ వాన
అందుకొంటే నేడే హాయి హాయి
అతని ప్రేమ వాన
అందుకొంటే నేడే హాయి హాయి
నేడే హాయి హాయి
ప్రియ నేడే హాయి హాయి
నేడే హాయి హాయి
English Lyrics / Transliteration
Nede haayi haayi
Priya nede haayi haayi
Nede haayi haayi
Nede haayi haayi
Priya nede haayi haayi
Alalu leni sandram
Aravirisina kusumam
Ramani ki nede haayi haayi
Alalu leni sandram
Aravirisina kusumam
Ramani ki nede haayi haayi
Nede haayi haayi
Priya nede haayi haayi
Nede haayi haayi
Neeli gaganam mabbu lu leni
Neeli gaganam mabbu lu leni
Thoduga vache pavanam
Manasuku nede haayi haayi
Thoduga vache pavanam
Manasuku nede haayi haayi
Nede haayi haayi
Priya nede haayi haayi
Nede haayi haayi
Chandana pu vaana
Chandana pu vaana
Challani veena
Athani prema vaana
Andukonte nede haayi haayi
Athani prema vaana
Andukonte nede haayi haayi
Nede haayi haayi
Priya nede haayi haayi
Nede haayi haayi