Telugu Lyrics
నేను నీ దానను సుమీ నీరజనాభ శరణు చొచ్చితిని
అనుదినము నీ నామ స్మరణము కావింతు
అంతరాయములు దెంచిన భయము లేదిక
అరవింద నేత్ర నీ చరణ కమలములన్
అడుగడుగున నీ లీలలే అంతులేనివి
అఖిల లోకములకు ఆశ్రయం నీవే
అరి గరువొక్కిన నన్ను నీ చరణ కమలములన్
వసుదేవ తనయా నీరజనాభ శరణు చొచ్చితిని
విశ్వరూపా నీరజనాభ శరణు చొచ్చితిని
వైనతేయ వాహనా నీరజనాభ శరణు చొచ్చితిని
వనమాలినీల నీరజనాభ శరణు చొచ్చితిని
అచ్యుతానంత గోవిందా నీరజనాభ శరణు చొచ్చితిని
నీ చరణ కమలములన్ నీరజనాభ శరణు చొచ్చితిని
నేను నీ దానను సుమీ నీరజనాభ శరణు చొచ్చితిని
English Lyrics / Transliteration
Nenu nee daananu sumee neerajanabha sharanu chochithini
Anudhinamu nee naama smaranam kaavinthu
Antharayammulu dhenchina bhayamu ledhiga
Aravinda netra nee charana kamalamulan
Aduguduguna nee leelale anthulenivi
Akhila lokamulaku aasrayam neeve
Ari garuvokkina nannu nee charana kamalamulan
Vasudeva tanaya neerajanabha sharanu chochithini
Vishwa roopa neerajanabha sharanu chochithini
Vainatheya vaahana neerajanabha sharanu chochithini
Vanamali neela neerajanabha sharanu chochithini
Achyutha anantha Govinda neerajanabha sharanu chochithini
Nee charana kamalamulan neerajanabha sharanu chochithini
Nenu nee daananu sumee neerajanabha sharanu chochithini