Telugu Lyrics
దేవా నీ చరణమే నా శరణం
నీ చరణమే నా శరణం
దేవా నీ చరణమే నా శరణం
నీ కరుణామృత ధార
నాలోని పాపములెన్ని తీరే
నీ కరుణామృత ధార
నాలోని పాపములెన్ని తీరే
నీ చరణమే నా శరణం
దేవా నీ చరణమే నా శరణం
లోకములన్ని సృష్టించి
పాలించువాడవు నీవే
లోకములన్ని సృష్టించి
పాలించువాడవు నీవే
అనాధ రక్షకుడవు
అభయ ప్రదాతవు నీవే
అనాధ రక్షకుడవు
అభయ ప్రదాతవు నీవే
నీ చరణమే నా శరణం
దేవా నీ చరణమే నా శరణం
తల్లి తండ్రి అందరినీ
నీవేనని తలచుచున్నా
తల్లి తండ్రి అందరినీ
నీవేనని తలచుచున్నా
మానసమందు నిన్నే
ధ్యానము చేయుచున్నా
మానసమందు నిన్నే
ధ్యానము చేయుచున్నా
నీ చరణమే నా శరణం
దేవా నీ చరణమే నా శరణం
నీ చరణమే నా శరణం
దేవా నీ చరణమే నా శరణం
English Lyrics / Transliteration
Deva nee charaname naa sharanam
Nee charaname naa sharanam
Deva nee charaname naa sharanam
Nee karunamrutha dhaara
Naaloni paapamulenni theere
Nee karunamrutha dhaara
Naaloni paapamulenni theere
Nee charaname naa sharanam
Deva nee charaname naa sharanam
Lokamulanni srushtinchi
Paalinchuvaadavu neeve
Lokamulanni srushtinchi
Paalinchuvaadavu neeve
Anaadha rakshakudavu
Abhaya pradaathavu neeve
Anaadha rakshakudavu
Abhaya pradaathavu neeve
Nee charaname naa sharanam
Deva nee charaname naa sharanam
Thalli thandri andarini
Neevenani thalachuchunna
Thalli thandri andarini
Neevenani thalachuchunna
Maanasamandu ninne
Dhyaanamu cheyuchunna
Maanasamandu ninne
Dhyaanamu cheyuchunna
Nee charaname naa sharanam
Deva nee charaname naa sharanam
Nee charaname naa sharanam
Deva nee charaname naa sharanam