Telugu Lyrics
ఆశ్రయం నీవే యేసు నా రక్షణ నీవే
నీ ప్రేమ నా పై నీ ప్రేమ నా పై
ఆశ్రయం నీవే యేసు నా రక్షణ నీవే
యేసు నిన్ను స్తుతింతును
నీ నామము ఘనపరుతును
స్తుతి స్తుతి స్తుతి యేసు
యేసు నిన్ను స్తుతింతును
నీ నామము ఘనపరుతును
స్తుతి స్తుతి స్తుతి యేసు
నీ చేతి కృత్యములో నీ ప్రేమ నా పై
ఆశ్రయం నీవే యేసు నా రక్షణ నీవే
తప్పిపోయిన గొర్రెపిల్లను
కనుగొని తెచ్చినట్లు నన్ను
నీ భుజమున మోసుకువచ్చావు
నీ ప్రేమ చూపించావు
నీ కృప మహా భాగ్యము
నీ కరుణ నాకు శాశ్వతము
నీ కృప మహా భాగ్యము
నీ కరుణ నాకు శాశ్వతము
నీ చేతి కృత్యములో నీ ప్రేమ నా పై
ఆశ్రయం నీవే యేసు నా రక్షణ నీవే
నీ ప్రేమ నా పై నీ ప్రేమ నా పై
ఆశ్రయం నీవే యేసు నా రక్షణ నీవే
English Lyrics / Transliteration
Aashrayam neeve Yesu naa rakshana neeve
Nee prema naa pai nee prema naa pai
Aashrayam neeve Yesu naa rakshana neeve
Yesu ninnu stuthinthunu
Nee naamamu ghanaparuthunu
Sthuthi sthuti sthuthi Yesu
Yesu ninnu stuthinthunu
Nee naamamu ghanaparuthunu
Sthuthi sthuti sthuthi Yesu
Nee chethi kruthyamulo nee prema naa pai
Aashrayam neeve Yesu naa rakshana neeve
Thappipoyina gorrepillanu
Kanugoni thechinatlu nannu
Nee bhujamuna mosukuvachhaavu
Nee prema choopinchaavu
Nee krupa maha bhagyamu
Nee karuna naaku shaashvathamu
Nee krupa maha bhagyamu
Nee karuna naaku shaashvathamu
Nee chethi kruthyamulo nee prema naa pai
Aashrayam neeve Yesu naa rakshana neeve
Nee prema naa pai nee prema naa pai
Aashrayam neeve Yesu naa rakshana neeve