Telugu Lyrics
చీకటిలో దీపం నువ్వే
నీ కంటిలో మెరిసెను కాంతి అది
లోకాన వెలుగు నువ్వే
గుప్పిటె నది గుప్పిటె నది
లోకాన వెలుగు నువ్వే
గుప్పిటె నది గుప్పిటె నది
లోకాన వెలుగు నువ్వే
ఒడిలో నీకున్నది ఏంటో
ఏవో ఆశలు
మదిలో నీకున్నది ఏంటో
ఏవో కలలు
ఎగిసిపడే కెరటం నా
జీవితం
అది చేరే తీరం నీ
కరుణ
నీ చేతిలో నున్నది గుప్పిటె నది
చీకటిలో దీపం నువ్వే
నీ కంటిలో మెరిసెను కాంతి అది
లోకాన వెలుగు నువ్వే
అడుగేస్తే ముళ్ళే కదా
దారిలో
అంటే నా గుండెలో
బాధలో
ఎవరితో చెప్పుకొను
నా కథ
ఒక్కరివే తోడు నా
బ్రతుకు
నీ చేతిలో నున్నది గుప్పిటె నది
చీకటిలో దీపం నువ్వే
నీ కంటిలో మెరిసెను కాంతి అది
లోకాన వెలుగు నువ్వే
గుప్పిటె నది గుప్పిటె నది
లోకాన వెలుగు నువ్వే
గుప్పిటె నది గుప్పిటె నది
లోకాన వెలుగు నువ్వే
English Lyrics / Transliteration
Cheekatilo deepam nuvve
Nee kantilo merisenu kaanthi adi
Lokaana velugu nuvve
Guppite nadi guppite nadi
Lokaana velugu nuvve
Guppite nadi guppite nadi
Lokaana velugu nuvve
Odilo neekunnadi ento
Evo aashalu
Madilo neekunnadi ento
Evo kalalu
Egisi pade keratam naa
Jeevitham
Adi chere theeram nee
Karuna
Nee chetilo unnadi guppite nadi
Cheekatilo deepam nuvve
Nee kantilo merisenu kaanthi adi
Lokaana velugu nuvve
Adugeste mulle kada
Daarilo
Ante naa gundelo
Baadalo
Evaritho cheppukonu
Naa katha
Okkari ve thodu naa
Brathuku
Nee chetilo unnadi guppite nadi
Cheekatilo deepam nuvve
Nee kantilo merisenu kaanthi adi
Lokaana velugu nuvve
Guppite nadi guppite nadi
Lokaana velugu nuvve
Guppite nadi guppite nadi
Lokaana velugu nuvve