Telugu Lyrics
నీ నవ్వు చాలమ్మా, నా ఒంటికి చాలమ్మా
నీ చూపు చాలమ్మా, నా మనసు పాలమ్మా
నీ నవ్వు చాలమ్మా, నా ఒంటికి చాలమ్మా
పాల సంద్రములోన పడవలా నీలోన
తేలిపోతున్నా నేను, ఇది కలా నిజమా
నీకు తోడుగ నేను, నీకు నీడగ నేను
ఉండలేనా జన్మంతా, మరి నీకు ఇష్టమా
నీ చూపు చాలమ్మా, నా మనసు పాలమ్మా
నీ నవ్వు చాలమ్మా, నా ఒంటికి చాలమ్మా
రెండు కన్నులలోన, నా రూపమె వుండాలి
మెళ్ళో మాలగ నేను, నీ మెడలో తిరగాలి
ఒకటైన మనసుతో, ఒకటైన ఈ దేహంతో
ఒకటైన జీవనంతో, ఒకటవ్వాలి జన్మంతా
నీ చూపు చాలమ్మా, నా మనసు పాలమ్మా
నీ నవ్వు చాలమ్మా, నా ఒంటికి చాలమ్మా
ఏ రాగమో నీతో, ఏ తాళమో నీతో
జతకట్టగా లోకములో, నేను విన్నానులే
నీ ప్రేమలో నాలో, ఎన్నో మార్పులులే
నీ ప్రేమతో నిండుగా, నేను సాగుతున్నానే
నీ చూపు చాలమ్మా, నా మనసు పాలమ్మా
నీ నవ్వు చాలమ్మా, నా ఒంటికి చాలమ్మా
నీ చూపు చాలమ్మా, నా మనసు పాలమ్మా
నీ నవ్వు చాలమ్మా, నా ఒంటికి చాలమ్మా
English Lyrics / Transliteration
Nee navvu chaalamma, naa ontiki chaalamma
Nee choopu chaalamma, naa manasu paalamma
Nee navvu chaalamma, naa ontiki chaalamma
Paala sandramulona padavala neelona
Thelipothunna nenu, idi kala nijama
Neeku thoduga nenu, neeku needaga nenu
Undalana janmantha, mari neeku ishtama
Nee choopu chaalamma, naa manasu paalamma
Nee navvu chaalamma, naa ontiki chaalamma
Rendu kannulalona, naa roopame undali
Melllo maalaga nenu, nee medalo thiragali
Okataina manasutho, okataina ee dehantho
Okataina jeevanatho, okatavvali janmantha
Nee choopu chaalamma, naa manasu paalamma
Nee navvu chaalamma, naa ontiki chaalamma
Ye raagamo neetho, ye thaalamo neetho
Jathakattaga lokamulo, nenu vinnanu le
Nee premalo naalo, enno maarupule
Nee prematho ninduga, nenu saaguthunnanu le
Nee choopu chaalamma, naa manasu paalamma
Nee navvu chaalamma, naa ontiki chaalamma
Nee choopu chaalamma, naa manasu paalamma
Nee navvu chaalamma, naa ontiki chaalamma