Telugu Lyrics
మెరిసేటి మెరుపులే.. నా గుండె లయలే
ఈ నవ్వులే.. పెదవి అప్పులే
పలికేటి పలుకులే.. నా ప్రాణ స్వరాలే
చెప్పలేని ఓ భావన.. తడిమి చూసింది నన్ను
నీకై వేచిన క్షణమే.. తొలిసారి కలిసింది నన్ను
నీలో నన్ను చూస్తున్నా.. నేనో కొత్త లోకం
నీతోనే సాగుతున్నా.. ఈ అందమైన గాయం
నీ చూపులే.. కనుల పువ్వులే
మెరిసేటి మెరుపులే.. నా గుండె లయలే
కనురెప్పల చాటున.. దాచుకున్న ఊహలే
మెల్లగా నడిచొచ్చి.. నన్ను తాకెనా
రేపటిలోన దాగిన.. ఏ కథలైనా
మన దారులెవ్వరివో.. కలిపేట్టు ఉన్నాయే
ఒకరిలో ఒకరం.. మనం మారిపోయాం
ఇకపై మనకంటూ.. వేరే లోకం
వెతుకుతున్నా.. నీ మనసులో
నా స్థానం.. నా జ్ఞాపకం..
నీ చూపులే.. కనుల పువ్వులే
మెరిసేటి మెరుపులే.. నా గుండె లయలే
ఈ నవ్వులే.. పెదవి అప్పులే
పలికేటి పలుకులే.. నా ప్రాణ స్వరాలే
చెప్పలేని ఓ భావన.. తడిమి చూసింది నన్ను
నీకై వేచిన క్షణమే.. తొలిసారి కలిసింది నన్ను
నీలో నన్ను చూస్తున్నా.. నేనో కొత్త లోకం
నీతోనే సాగుతున్నా.. ఈ అందమైన గాయం
నీ చూపులే.. కనుల పువ్వులే
మెరిసేటి మెరుపులే.. నా గుండె లయలే
English Lyrics / Transliteration
Meriseti merupule.. naa gunde layale
Ee navvule.. pedavi appule
Paliketi palukule.. naa praana swarale
Cheppaleni oh bhavana.. tadimi choosindi nannu
Neekai vechina kshaname.. tolisari kalisindi nannu
Neelo nannu choosthunna.. neno kotta lokam
Neethone saaguthunna.. ee andamaina gaayam
Nee choopule.. kanula puvvule
Meriseti merupule.. naa gunde layale
Kanureppala chaatuna.. daachukunna oohale
Mellaga nadichochi.. nannu taakena
Repatilōna daagina.. eh kathalaina
Mana daarulevkarivo.. kalipeṭṭu unnaaye
Okarilo okaram.. manam maaripoyaam
Ikapai manakantu.. vere lokam
Vetukuthunna.. nee manasulo
Naa sthaanam.. naa gnaapakam..
Nee choopule.. kanula puvvule
Meriseti merupule.. naa gunde layale
Ee navvule.. pedavi appule
Paliketi palukule.. naa praana swarale
Cheppaleni oh bhavana.. tadimi choosindi nannu
Neekai vechina kshaname.. tolisari kalisindi nannu
Neelo nannu choosthunna.. neno kotta lokam
Neethone saaguthunna.. ee andamaina gaayam
Nee choopule.. kanula puvvule
Meriseti merupule.. naa gunde layale