Telugu Lyrics
నా గుండెలో మోగెలే
నీ అడుగులా సవ్వడే
నా దారినై సాగెలే
నీ చూపులా భాషలే
నా గుండెలో మోగెలే
నీ అడుగులా సవ్వడే
నా దారినై సాగెలే
మనసేమో ఎగిరిపోయే
కొత్త లోకం చూసేనే
నాతోనే నీవుంటే
లోకమే నా సొంతమే
ఇక జన్మకే నే ధన్యురాలనే
నీ చూపులా భాషలే
నా గుండెలో మోగెలే
నీ అడుగులా సవ్వడే
నా దారినై సాగెలే
పాలమంచు పలుకుల నీ
నవ్వులోన కొట్టుకుపోనా
తెల్లారిపోని ఈ రేయి
నీ తోడులో నేనుండనా
నిలువెల్లా నీ స్పర్శతో
పులకించిపోయే నా లోకం
మదిలోన దాచిన
ప్రేమంతా నీకే చెందునే
ఎగిరిన ఈ రెక్కలకు
దిశమారిన ఈ లోకం
నీకొరకు నే వెతుకుతుంటే
దొరికావే నా కళ్ళముందే
నీ చూపులా భాషలే
నా గుండెలో మోగెలే
నీ అడుగులా సవ్వడే
నా దారినై సాగెలే
నీ చూపులా భాషలే
నా గుండెలో మోగెలే
నీ అడుగులా సవ్వడే
నా దారినై సాగెలే
మనసేమో ఎగిరిపోయే
కొత్త లోకం చూసేనే
నాతోనే నీవుంటే
లోకమే నా సొంతమే
ఇక జన్మకే నే ధన్యురాలనే
నీ చూపులా భాషలే
నా గుండెలో మోగెలే
నీ అడుగులా సవ్వడే
నా దారినై సాగెలే
English Lyrics / Transliteration
Naa gundelo mogele
Nee adugula savvade
Naa daarinaai saagale
Nee chupula bhashale
Naa gundelo mogele
Nee adugula savvade
Naa daarinaai saagale
Manasemo egiri poye
Kotha lokam choose ne
Naathone neevu nte
Lokame naa sonthame
Ika janmake ne dhanyuraalane
Nee chupula bhashale
Naa gundelo mogele
Nee adugula savvade
Naa daarinaai saagale
Paalamanthu palukula nee
Navvulona kottukupopona
Tellaariponi ee reyi
Nee thodulo nenu ndana
Niluvella nee sparshatho
Pulakinchi poye naa lokam
Madilona daachina
Premantaa neeke chendune
Egireena ee rekkalaku
Dishamaarina ee lokam
Neekoraku ne vetukutunte
Dorikaave naa kallamunde
Nee chupula bhashale
Naa gundelo mogele
Nee adugula savvade
Naa daarinaai saagale
Nee chupula bhashale
Naa gundelo mogele
Nee adugula savvade
Naa daarinaai saagale
Manasemo egiri poye
Kotha lokam choose ne
Naathone neevu nte
Lokame naa sonthame
Ika janmake ne dhanyuraalane
Nee chupula bhashale
Naa gundelo mogele
Nee adugula savvade
Naa daarinaai saagale