Telugu Lyrics
నీ దాపుని చేర్చుము నా యేసయ్యా
నీ ప్రేమలో ఏలించూ జీవన పర్యంతం
నీ నామమే స్తుతించూ ప్రతి నిత్యం
నీ ప్రేమలో ఏలించూ జీవన పర్యంతం
నీ నామమే స్తుతించూ ప్రతి నిత్యం
నీ దాపుని చేర్చుము నా యేసయ్యా
నీ దాపుని చేర్చుము నా యేసయ్యా
అంధకార మార్గమున నడిచిన నన్ను
నీ వెలుగులో నడిపించి కాచిన దేవా
అంధకార మార్గమున నడిచిన నన్ను
నీ వెలుగులో నడిపించి కాచిన దేవా
నీ దాపుని చేర్చుము నా యేసయ్యా
నీ దాపుని చేర్చుము నా యేసయ్యా
లోకమున త్రోసివేసిన నన్ను
నీ చేతులలో చేర్చుకొని లాలించిన దేవా
లోకమున త్రోసివేసిన నన్ను
నీ చేతులలో చేర్చుకొని లాలించిన దేవా
నీ దాపుని చేర్చుము నా యేసయ్యా
నీ దాపుని చేర్చుము నా యేసయ్యా
నీ ప్రేమలో ఏలించూ జీవన పర్యంతం
నీ నామమే స్తుతించూ ప్రతి నిత్యం
నీ దాపుని చేర్చుము నా యేసయ్యా
నీ దాపుని చేర్చుము నా యేసయ్యా
English Lyrics / Transliteration
Nee daapuni cherchumu naa Yesayya
Nee premalo elinchu jeevana paryantham
Nee naamame stuthinchu prathi nithyam
Nee premalo elinchu jeevana paryantham
Nee naamame stuthinchu prathi nithyam
Nee daapuni cherchumu naa Yesayya
Nee daapuni cherchumu naa Yesayya
Andhakara margamuna nadichina nannu
Nee velugulo nadipinchi kaachina deva
Andhakara margamuna nadichina nannu
Nee velugulo nadipinchi kaachina deva
Nee daapuni cherchumu naa Yesayya
Nee daapuni cherchumu naa Yesayya
Lokamuna throsivesina nannu
Nee chethulalo cherchukoni laalinchina deva
Lokamuna throsivesina nannu
Nee chethulalo cherchukoni laalinchina deva
Nee daapuni cherchumu naa Yesayya
Nee daapuni cherchumu naa Yesayya
Nee premalo elinchu jeevana paryantham
Nee naamame stuthinchu prathi nithyam
Nee daapuni cherchumu naa Yesayya
Nee daapuni cherchumu naa Yesayya