Telugu Lyrics
నీ దయ నీ దయ శ్రీ సాయి నీ దయ
శరణాగతి చేసిన దీనులకు
పరలోకమిదే కదా శ్రీ సాయి
నీ దయ నీ దయ శ్రీ సాయి నీ దయ
నీ దయ నీ దయ శ్రీ సాయి నీ దయ
అంబరమంత ఆశతో నిను
అర్థించే భక్తుల నందరినీ
కుమ్మరించు కృపామృతము
లోకమ్మంత నిండుగా సాయి
నీ దయ నీ దయ శ్రీ సాయి నీ దయ
నీ దయ నీ దయ శ్రీ సాయి నీ దయ
అడిగిన వానికి దక్కనిదే
ఆశించుఫలితము నీవే కదా
అజ్ఞాన తిమిరం తొలగించి
జ్ఞానజ్యోతిని పంచు సాయి
నీ దయ నీ దయ శ్రీ సాయి నీ దయ
నీ దయ నీ దయ శ్రీ సాయి నీ దయ
కరుణామయా కరుణించుమా
కనకలోచన కరుణించుమా
నవనాధముల రక్షించుమా
శివశంకర నాథుడ సాయి
నీ దయ నీ దయ శ్రీ సాయి నీ దయ
నీ దయ నీ దయ శ్రీ సాయి నీ దయ
శరణాగతి చేసిన దీనులకు
పరలోకమిదే కదా శ్రీ సాయి
English Lyrics / Transliteration
Nee daya nee daya Sri Sai nee daya
Sharanagathi chesina deenulaku
Paralokamidhe kadha Sri Sai
Nee daya nee daya Sri Sai nee daya
Nee daya nee daya Sri Sai nee daya
Ambaramantha aashatho ninu
Ardhinche bhakthula nandharinee
Kummarinchu krupamruthamu
Lokamantha nindhuga Sai
Nee daya nee daya Sri Sai nee daya
Nee daya nee daya Sri Sai nee daya
Adigina vaaniki dakkanidhe
Aashinchu phalithamu neeve kadha
Ajnana thimiram tholaginchi
Gnanajothini panchhu Sai
Nee daya nee daya Sri Sai nee daya
Nee daya nee daya Sri Sai nee daya
Karunamaya karuninchuma
Kanakalochana karuninchuma
Navanaadhula rakshinchuma
Shiva Shankara Naadhuda Sai
Nee daya nee daya Sri Sai nee daya
Nee daya nee daya Sri Sai nee daya
Sharanagathi chesina deenulaku
Paralokamidhe kadha Sri Sai