Telugu Lyrics
నే పడిన దానికి నీవే
నీ దీక్ష చేసినది నేనే
నే పడిన దానికి నీవే
ఈ విధి ఆడిన నాటకంలో
నీ పాత్ర నేనే
ఈ విధి ఆడిన నాటకంలో
నీ పాత్ర నేనే
నీ దీక్ష చేసినది నేనే
నే పడిన దానికి నీవే
ప్రియా ప్రియా నీకై
నే చేసిన ఋణమేమి ప్రియా
ఎడతెగని ఈ ప్రేమ బంధాన
నీవే కదా నా సర్వస్వమా
ప్రియా ప్రియా నీకై
నే చేసిన ఋణమేమి ప్రియా
ఎడతెగని ఈ ప్రేమ బంధాన
నీవే కదా నా సర్వస్వమా
నీ దీక్ష చేసినది నేనే
నే పడిన దానికి నీవే
కన్నీటిలో నా ఈ జీవితం
కన్నీటిలో నా ఈ జీవితం
విరిసినా విరిసినా
అనురాగ పుష్పముల
నీ పాదముల వ్రాలి
అర్పించుకొన్నా
అర్పించుకొన్నా
అర్పించుకొన్నా
నీ దీక్ష చేసినది నేనే
నే పడిన దానికి నీవే
ఈ విధి ఆడిన నాటకంలో
నీ పాత్ర నేనే
నీ దీక్ష చేసినది నేనే
నే పడిన దానికి నీవే
English Lyrics / Transliteration
Ne padina daaniki neeve
Nee deeksha chesinadi nene
Ne padina daaniki neeve
Ee vidhi aadina naatakamlo
Nee paathra nene
Ee vidhi aadina naatakamlo
Nee paathra nene
Nee deeksha chesinadi nene
Ne padina daaniki neeve
Priya priya neekai
Ne chesina runamemi priya
Edathegani ee prema bandhaana
Neeve kada naa sarvasvama
Priya priya neekai
Ne chesina runamemi priya
Edathegani ee prema bandhaana
Neeve kada naa sarvasvama
Nee deeksha chesinadi nene
Ne padina daaniki neeve
Kannneerilo naa ee jeevitam
Kannneerilo naa ee jeevitam
Virisinaa virisinaa
Anuraaga pushpamula
Nee paadamula vraali
Arpincukonna
Arpincukonna
Arpincukonna
Nee deeksha chesinadi nene
Ne padina daaniki neeve
Ee vidhi aadina naatakamlo
Nee paathra nene
Nee deeksha chesinadi nene
Ne padina daaniki neeve