Telugu Lyrics
నేడే వీడిపోవును
నీ యశము నీ పెంపు
నేడే ఆగిపోవును
పాత్రాలో నిండిన
పారే నదివోలె
పొంగిపొరలేటి
నీవే మాయ కాదా
చేతులు కట్టుకొని
చేసే పూజలెన్నో
చేరవయ్యవోయ్
దైవము నీకై
నీ ధనము నీ ఘనము
నేడే వీడిపోవును
నీ యశము నీ పెంపు
నేడే ఆగిపోవును
మనసున ఏమున్న
మాటల వెనుక
మాటలెన్నో దాచి
వైరుధ్యమా
లోకము నీలో
లోకము నీలో
నేడు మాయచేయు
నీవే మాయ కాదా
నీ ధనము నీ ఘనము
నేడే వీడిపోవును
నీ యశము నీ పెంపు
నేడే ఆగిపోవును
English Lyrics / Transliteration
Nede veedipovunu
Nee yashamu nee pempu
Nede aagipovunu
Paathralo nindina
Paare nadivole
Pongiporale ti
Neeve maaya kaadaa
Chethulu kattukoni
Chesae poojalennō
Cheravayyavōy
Daivamu neekai
Nee dhanamu nee ghanamu
Nede veedipovunu
Nee yashamu nee pempu
Nede aagipovunu
Manasuna emunna
Maatala venuka
Maatalenno daachi
Vairudhyamaa
Lokamu neelo
Lokamu neelo
Nedu maayacheyu
Neeve maaya kaadaa
Nee dhanamu nee ghanamu
Nede veedipovunu
Nee yashamu nee pempu
Nede aagipovunu