Telugu Lyrics
నన్ను నేను మరచిపోనా
నీ దివ్యరూపం కనగా
నన్ను నేను మరచిపోనా
శ్రీ వేంకటేశ్వర నారాయణా
శ్రీ వేంకటేశ్వర నారాయణా
శ్రీ వేంకటేశ్వర నారాయణా
శ్రీ వేంకటేశ్వర నారాయణా
నీ దివ్యరూపం కనగా
నన్ను నేను మరచిపోనా
నీ దివ్యరూపం కనగా
నన్ను నేను మరచిపోనా
లోకానికి దీపమా
భూలోకానికి భూషమా
కరుణా సంద్రమా
నా గుండెలో నిండైన రూపమా
అష్టలక్ష్మి రూపమా
అష్ట దిక్కుల దైవమా
అంతులేని రూపమా
అఖిలాండ కోటికి స్వామి
నీ దివ్యరూపం కనగా
నన్ను నేను మరచిపోనా
నీ దివ్యరూపం కనగా
నన్ను నేను మరచిపోనా
శ్రీ వేంకటేశ్వర నారాయణా
శ్రీ వేంకటేశ్వర నారాయణా
శ్రీ వేంకటేశ్వర నారాయణా
శ్రీ వేంకటేశ్వర నారాయణా
అఖిలాండ నాయకా
అనాధ రక్షకా
అష్టాంగ యోగమా
అంకితమే నా జీవితం
నాయెడల కరుణించు
నా వేదనల తొలగించు
శ్రీనివాసా వేగమే
చేయూతనివ్వవా
English Lyrics / Transliteration
Nannu nenu marachiponaa
Nee divyaroopam kanagaa
Nannu nenu marachiponaa
Sri Venkateswara Narayana
Sri Venkateswara Narayana
Sri Venkateswara Narayana
Sri Venkateswara Narayana
Nee divyaroopam kanagaa
Nannu nenu marachiponaa
Nee divyaroopam kanagaa
Nannu nenu marachiponaa
Lokaaniki deepamaa
Bhoolokaaniki bhooshamaa
Karunaa sandramaa
Naa gundelo nindaina roopamaa
Ashta Lakshmi roopamaa
Ashta dikkula daivamaa
Anthuleni roopamaa
Akhilaanda kotiki swaami
Nee divyaroopam kanagaa
Nannu nenu marachiponaa
Nee divyaroopam kanagaa
Nannu nenu marachiponaa
Sri Venkateswara Narayana
Sri Venkateswara Narayana
Sri Venkateswara Narayana
Sri Venkateswara Narayana
Akhilaanda naayakaa
Anaadha rakshakaa
Ashtaanga yogamaa
Ankithame naa jeevitham
Naayedaala karuninchu
Naa vedanala tholaginchu
Srinivaasaa vegamae
Cheyoothanivvavaa