Telugu Lyrics
నా గుండె తడబడి తనువైన
నీ నవ్వు సోకినే వినునైన
నా ఊపిరి సగమై యెదలోన
నీ రూపం కనుల ముంగిట
వెన్నెల కాంతుల పొంగిట
ఒక కలలాగ నీవొచ్చావే
నీవొచ్చావే
నేను దాచిన కలవైనావే
నా చేయి పట్టవే
నేను నువ్వయ్యే క్షణం రావే
నీ గాలి సోకినే వినునైన
నా గుండె తడబడి తనువైన
తొలిసారిగా నా మనసు ఇలా
అడుగులేయగా తొణికిసలా
ఆశలన్నీ నీ తోడుగా
పరుగులెత్తగా తొందరగా
నాలో ఏదో తెలియని
హాయ్ ఏదో తెలియని
రాయిలా నిలిచిపోనా
నీతోనే నిలిచిపోనా
నీ గాలి సోకినే వినునైన
నా గుండె తడబడి తనువైన
నీ నవ్వు సోకినే వినునైన
నా ఊపిరి సగమై యెదలోన
మనసు పరుగుల గమ్యం నువ్వే
నన్ను పిలిచే సరిగమ నువ్వే
కాలమంతయు నీ తోడుగా
కరిగించాలీ క్షణముగా
ఒడిలో చేరి నిదురించనా
నీతోనే నిదురించనా
నీతోనే నిదురించనా
English Lyrics / Transliteration
Naa gunde tadabadi tanuvaina
Nee navvu sokine vinunaina
Naa oopiri sagamai yedalona
Nee roopam kanula mungita
Vennela kaantula pongita
Oka kalalaaga neevochhave
Neevochhave
Nenu daachina kalavainaave
Naa cheyi pattave
Nenu nuvvayye kshanam raave
Nee gaali sokine vinunaina
Naa gunde tadabadi tanuvaina
Tolisaariga naa manasu ila
Adugulesiyaga tonikisalaa
Aashalanni nee toduga
Parugulettaga tondaraga
Naalo edo teliyani
Haay edo teliyani
Raayilaa nilichiponaa
Neethone nilichiponaa
Nee gaali sokine vinunaina
Naa gunde tadabadi tanuvaina
Nee navvu sokine vinunaina
Naa oopiri sagamai yedalona
Manasu parugula gamyam nuvve
Nannu piliche sarigama nuvve
Kaalamantayu nee todugaa
Kariginchali kshanamugaa
Odilo cheri nidurinchanaa
Neethone nidurinchanaa
Neethone nidurinchanaa