Telugu Lyrics
నీ ప్రేమయే నా లోకము
నన్నెవ్వరును ఆపలేరు
నీ చేరువలో నే ఉన్నప్పుడు
నీ హృదయమే నా ప్రాణము
నీ ప్రేమయే నా లోకము
నన్నెవ్వరును ఆపలేరు
నీ చేరువలో నే ఉన్నప్పుడు
పూచే పున్నమితో సరిపోలు
నీ పెదవుల మెరుపులలో
మెరిసే కాంతులతో సరిపోలు
నీ కన్నుల మెరుపులలో
విరిసే వసంతము వలే
నీ నవ్వుల సవ్వడులలో
విరిసే వెలుగులు చూస్తూ
నే ఉన్నాను నీ తోడుగ
నీ హృదయమే నా ప్రాణము
నీ ప్రేమయే నా లోకము
నన్నెవ్వరును ఆపలేరు
నీ చేరువలో నే ఉన్నప్పుడు
చిలిపి కోరికతో చూసెను
నా మనసు నీ యెడల
ముద్దు ముద్దు మాటలతో
నీవు పిలిచినప్పుడు
చెలియా చెలియా నీ కొరకే
నా బ్రతుకు అంకితము
నీవు లేనిది క్షణమైనా
నే ఉండలేను ప్రియతమా
నీ హృదయమే నా ప్రాణము
నీ ప్రేమయే నా లోకము
నన్నెవ్వరును ఆపలేరు
నీ చేరువలో నే ఉన్నప్పుడు
నీ హృదయమే నా ప్రాణము
నీ ప్రేమయే నా లోకము
నన్నెవ్వరును ఆపలేరు
నీ చేరువలో నే ఉన్నప్పుడు
English Lyrics / Transliteration
Nee praemayae naa lokamu
Nannevarunu aapaleru
Nee cheruvalo nae unnappudu
Nee hrudayamae naa praanamu
Nee praemayae naa lokamu
Nannevarunu aapaleru
Nee cheruvalo nae unnappudu
Poochae punnamitho saripolu
Nee pedavula merupulalo
Merisae kaanthulatho saripolu
Nee kannula merupulalo
Virisae vasanthamu valae
Nee navvula savvadulalo
Virisae velugulu choosthoo
Nae unnanu nee thodugaa
Nee hrudayamae naa praanamu
Nee praemayae naa lokamu
Nannevarunu aapaleru
Nee cheruvalo nae unnappudu
Chilipi korikatho choosanu
Naa manasu nee yedala
Muddu muddu maatalatho
Neevu pilichinappudu
Cheliyaa cheliyaa nee korakae
Naa brathuku ankithamu
Neevu lenidi kshanmainaa
Nae undalenu priyathamaa
Nee hrudayamae naa praanamu
Nee praemayae naa lokamu
Nannevarunu aapaleru
Nee cheruvalo nae unnappudu
Nee hrudayamae naa praanamu
Nee praemayae naa lokamu
Nannevarunu aapaleru
Nee cheruvalo nae unnappudu