Telugu Lyrics
శబరిగిరీశా నీ జ్యోతి దర్శనం
కరుణామయా నీ జ్యోతి దర్శనం
భక్తవత్సలా నీ జ్యోతి దర్శనం
శరణాగత త్రాణా నీ జ్యోతి దర్శనం
ఓంకార రూపా నీ జ్యోతి దర్శనం
ఆది అనంత నీ జ్యోతి దర్శనం
శాంత స్వరూపా నీ జ్యోతి దర్శనం
శరణం శరణం నీ జ్యోతి దర్శనం
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
హరిహర సుతాయ…
హరిహర సుతాయ…
మమశివాయ…
మమశివాయ…
ఆఆ ఆ…
నీ జ్యోతి దర్శనం
శబరిగిరీశా నీ జ్యోతి దర్శనం
కరుణామయా నీ జ్యోతి దర్శనం
భక్తవత్సలా నీ జ్యోతి దర్శనం
శరణాగత త్రాణా నీ జ్యోతి దర్శనం
శరణం అయ్యప్ప…
శరణం అయ్యప్ప…
శరణం అయ్యప్ప…
శరణం అయ్యప్ప…
English Lyrics / Transliteration
Shabarigireesha nee jyothi darshanam
Karunamaya nee jyothi darshanam
Bhaktavatsala nee jyothi darshanam
Sharanagatha traana nee jyothi darshanam
Omkara roopa nee jyothi darshanam
Aadi anantha nee jyothi darshanam
Shantha swaroopa nee jyothi darshanam
Sharanam sharanam nee jyothi darshanam
Swamiyeye sharanam Ayyappa
Swamiyeye sharanam Ayyappa
Swamiyeye sharanam Ayyappa
Swamiyeye sharanam Ayyappa
Harihara sutaya…
Harihara sutaya…
Mamashivaya…
Mamashivaya…
Aaa aa…
Nee jyothi darshanam
Shabarigireesha nee jyothi darshanam
Karunamaya nee jyothi darshanam
Bhaktavatsala nee jyothi darshanam
Sharanagatha traana nee jyothi darshanam
Sharanam Ayyappa…
Sharanam Ayyappa…
Sharanam Ayyappa…
Sharanam Ayyappa…