Telugu Lyrics
నన్ను చూస్తున్న నీ కళ్ళు
నా మదిలోన దాచిన
మాటలన్నీ చెబుతున్న నీ కళ్ళు
నా ప్రాణం నీవేలే
నా వయసు నీవేలే
నాలో లయ నీవేలే
నా ఆశ నీవేలే
నా ఊపిరి నీవేలే
నా రేపు నీవేలే
నా కన్నులలోన కన్న
కలలన్నీ నీవేలే
నీ కళ్ళు నీ కళ్ళు
నన్ను చూస్తున్న నీ కళ్ళు
నా మదిలోన దాచిన
మాటలన్నీ చెబుతున్న నీ కళ్ళు
మగవాడిని నేనైనా
నిన్ను చూసిన మరుక్షణమే
పిల్లవాడిని అయిపోయా
పలికే పలుకుతనం
మరిచిపోయి నీ పాదాల
చెంతనే నే పడిపోయా
చెలియరాని నీ కనులలో
చేరిన విరహవేదన
అందుకోవే నా హృదయము
అందుకోవే
నీ కళ్ళు నీ కళ్ళు
నన్ను చూస్తున్న నీ కళ్ళు
నా మదిలోన దాచిన
మాటలన్నీ చెబుతున్న నీ కళ్ళు
నీ కళ్ళు నీ కళ్ళు
నన్ను చూస్తున్న నీ కళ్ళు
నా మదిలోన దాచిన
మాటలన్నీ చెబుతున్న నీ కళ్ళు
నీ నవ్వులన్నీ దాచుకో
నాకింక కన్నీళ్లే చాలు
నీ దేహాన వేడితనం
నే కోరుకోను
నాలో జీవం నువ్వెలే
నా జీవం నువ్వెలే
నాలో లయ నీవేలే
నా ఆశ నీవేలే
నా ఊపిరి నీవేలే
నా రేపు నీవేలే
నా కన్నులలోన కన్న
కలలన్నీ నీవేలే
నీ కళ్ళు నీ కళ్ళు
నన్ను చూస్తున్న నీ కళ్ళు
నా మదిలోన దాచిన
మాటలన్నీ చెబుతున్న నీ కళ్ళు
English Lyrics / Transliteration
Nannu choostunna nee kallu
Naa madilona daachina
Maatalanni chebuthunna nee kallu
Naa praanam nee vele
Naa vayasu nee vele
Naalo laya nee vele
Naa aasha nee vele
Naa oopiri nee vele
Naa repu nee vele
Naa kannulalona kanna
Kalalanni nee vele
Nee kallu nee kallu
Nannu choostunna nee kallu
Naa madilona daachina
Maatalanni chebuthunna nee kallu
Magavaadini nenainaa
Ninnu choosina marukshname
Pillavaadini ayipoya
Palike palukathanam
Marichipoyi nee paadaala
Chenthanae na padipoya
Cheliyaraani nee kanulalo
Cherina virahavedana
Andukovae naa hrudayamu
Andukovae
Nee kallu nee kallu
Nannu choostunna nee kallu
Naa madilona daachina
Maatalanni chebuthunna nee kallu
Nee kallu nee kallu
Nannu choostunna nee kallu
Naa madilona daachina
Maatalanni chebuthunna nee kallu
Nee navvulanni daachukoo
Naakinka kanneele chaalu
Nee dehana vaedithanam
Ne korukonu
Naalo jeevam nuvvale
Naa jeevam nuvvale
Naalo laya nee vele
Naa aasha nee vele
Naa oopiri nee vele
Naa repu nee vele
Naa kannulalona kanna
Kalalanni nee vele
Nee kallu nee kallu
Nannu choostunna nee kallu
Naa madilona daachina
Maatalanni chebuthunna nee kallu