Telugu Lyrics
నిండా మునిగి తేలుతున్నా
నీ నవ్వు వెన్నెల సాయం
చీకటిలోన వెలుగుతున్నా
ఒంటరి లోకం వీడనా
తోడుగ నిన్నే చేరనా
కాలం ఆగనీ నేడనా
నీ ఊపిరిలోన ఊరగా
నీ కన్ను నీలి సముద్రం
నిండా మునిగి తేలుతున్నా
నీ నవ్వు వెన్నెల సాయం
చీకటిలోన వెలుగుతున్నా
అనిసేదెన్నో దాచుకున్న
అపురూపమైన ఊహలకి
పలికేదెన్నో మౌనాల్లో
పంచుకోనా నీతోనే
నడిచేటి దారుల్లో
వెలుగిచ్చే దీపం నువ్వే
మెరిసేటి ఆశల్లో
ఉదయించే సూర్యుడు నువ్వే
నీతోనే లోకం
వెలుగుతున్నది నేడు
నీతోనే ప్రాణం
సాగుతున్నది జోడు
అడుగుల్లో అడుగులేసి
ఎగిసేటి నీ నడకలో
అందాల్లో తేలియాడి
అంతులేని ఆనందంలో
నీ కన్ను నీలి సముద్రం
నిండా మునిగి తేలుతున్నా
నీ నవ్వు వెన్నెల సాయం
చీకటిలోన వెలుగుతున్నా
ఒంటరి లోకం వీడనా
తోడుగ నిన్నే చేరనా
కాలం ఆగనీ నేడనా
నీ ఊపిరిలోన ఊరగా
English Lyrics / Transliteration
Nindaa munigi telutunnaa
Nee navvu vennela saayam
Cheekatilōna velugutunnaa
Ontari lokam veedanaa
Thōdugaa ninne chēranā
Kaalam aaganī nēdanā
Nee ūpirilōna ūragā
Nee kannu neeli samudram
Nindaa munigi telutunnaa
Nee navvu vennela saayam
Cheekatilōna velugutunnaa
Anisēdennō dāchukunnna
Apoorupamaina ūhalaki
Palikēdennō maunāllō
Panchukōnā neethōnē
Nadichēti dāruḷḷō
Veluginchē deepam nuvvē
Merisēti aashallō
Udayinchē sooryudu nuvvē
Neethōnē lōkam
Velugutunnadi nēdu
Neethōnē praaṇam
Saagutunnadi jōdu
Aduguḷḷō adugu lēsi
Egiseṭi nee naḍakalō
Andāḷḷō tēliyāḍi
Antulēni ānandamlō
Nee kannu neeli samudram
Nindaa munigi telutunnaa
Nee navvu vennela saayam
Cheekatilōna velugutunnaa
Ontari lokam veedanaa
Thōdugaa ninne chēranā
Kaalam aaganī nēdanā
Nee ūpirilōna ūragā