Telugu Lyrics
నీ కన్నుల నీ కన్నుల
నీ కన్నుల నైజమేదో
తెలియదులే నాకింకా
నీ నవ్వుల నీ నవ్వుల
నీ నవ్వుల నీ నవ్వుల
నీ నవ్వుల మాయలోన
పడిపోనా నే ఇంకా
హే నువ్వేంటే ఇక్కడ
మెరిసేను నీ పకపక
అది మెరిసే నీ కన్నుల
మెరుపులకే దారికా
నీ కన్నుల నీ కన్నుల
నీ కన్నుల నీ కన్నుల
నీ కన్నుల నైజమేదో
తెలియదులే నాకింకా
నీ చూపున నీ చూపున
నీ చూపున నీ చూపున
నీ చూపున ఎదో
ఒక కల ఉందే
నీ మాటన నీ మాటన
నీ మాటన నీ మాటన
నీ మాటన ఒక
వరం ఉందే
ఆ వరం నాకై పుట్టెన
నే నమ్మినా
ఈ జగమే నాదేన
నే తానీన
నీ కన్నుల నీ కన్నుల
నీ కన్నుల నీ కన్నుల
నీ కన్నుల నైజమేదో
తెలియదులే నాకింకా
ఏమాయె నా మనసు
మారాయె నా పయనం
నీ వైపున నే సాగె
నే సాగెనే
అదేమాయె నీ తనువు
తెలియదాయే నా మనసు
నీలో లీనం నేనాయే
నేనాయెనే
వెన్నెలై కురిసె నీ నవ్వు
మల్లెలై విరిసె నీ నవ్వు
మనసున మారాకులెన్నో
సృష్టించే నిత్యం
నీ కన్నుల నీ కన్నుల
నీ కన్నుల నీ కన్నుల
నీ కన్నుల నైజమేదో
తెలియదులే నాకింకా
నీ నవ్వుల నీ నవ్వుల
నీ నవ్వుల నీ నవ్వుల
నీ నవ్వుల మాయలోన
పడిపోనా నే ఇంకా
హే నువ్వేంటే ఇక్కడ
మెరిసేను నీ పకపక
అది మెరిసే నీ కన్నుల
మెరుపులకే దారికా
నీ కన్నుల నీ కన్నుల
నీ కన్నుల నీ కన్నుల
నీ కన్నుల నైజమేదో
తెలియదులే నాకింకా
English Lyrics / Transliteration
Nee kannula nee kannula
Nee kannula naijamedho
Teliyadule naakinka
Nee navvula nee navvula
Nee navvula nee navvula
Nee navvula maayalona
Padipona ne inka
Hey nuvvante ikkada
Merisenu nee pakapaka
Adi merise nee kannula
Merupulake daarikaa
Nee kannula nee kannula
Nee kannula nee kannula
Nee kannula naijamedho
Teliyadule naakinka
Nee choopuna nee choopuna
Nee choopuna nee choopuna
Nee choopuna edo
Oka kalaa unde
Nee maatana nee maatana
Nee maatana nee maatana
Nee maatana oka
varam unde
Aa varam naakai puttene
Ne nammina
Ee jagame naadene
Ne taanine
Nee kannula nee kannula
Nee kannula nee kannula
Nee kannula naijamedho
Teliyadule naakinka
Emaaye naa manasu
Maaraye naa payanam
Nee vaipuna ne saage
Ne saagene
Adhemaaye nee tanuvu
Teliyadaaye naa manasu
Neelo leenam nenaye
Nenayene
Vennelai kurise nee navvu
Mallelai virise nee navvu
Manasuna maaraakulennno
Srushtinche nityam
Nee kannula nee kannula
Nee kannula nee kannula
Nee kannula naijamedho
Teliyadule naakinka
Nee navvula nee navvula
Nee navvula nee navvula
Nee navvula maayalona
Padipona ne inka
Hey nuvvante ikkada
Merisenu nee pakapaka
Adi merise nee kannula
Merupulake daarikaa
Nee kannula nee kannula
Nee kannula nee kannula
Nee kannula naijamedho
Teliyadule naakinka