Telugu Lyrics
నీ కొండ నేనన్నయ్యా
నన్ను నీరన్నయ్యా
నేను నీ నీడనన్నయ్యా
నీతోనే ఉన్నానయ్యా
కల కన్నానో మాయలో
ఏ నిదురలో ఉన్నానో
నీ కొండ నేనన్నయ్యా
నన్ను నీరన్నయ్యా
నేను నీ నీడనన్నయ్యా
నీతోనే ఉన్నానయ్యా
పలికేటి పెదవులకు
రాగాలే నీవేగా
ఆడేటి పాదాలకు
తాళాలే నీవేగా
చూసేటి కళ్ళకు
మెరుపులే నీవేగా
వినిపించే చెవులకు
గీతాలే నీవేగా
గుండెల్లో గుడి కట్టి
దైవం నేనే అయినట్టే
నీ గుండెలో నేనంటే
పుణ్యం నేనే అయినట్టే
నీ కొండ నేనన్నయ్యా
నన్ను నీరన్నయ్యా
నేను నీ నీడనన్నయ్యా
నీతోనే ఉన్నానయ్యా
మెరిసేటి నవ్వులకు
వెన్నెలే నీవేగా
పడిచేటి పరుగులకు
గాలికై నీవేగా
నిలిచేటి గుండెకు
ధైర్యమే నీవేగా
ఉలికిపడే వేళ
శరణ్యమే నీవేగా
లోకంలో లోకం నే
నీలోనే ఉన్నానమ్మ
నా ఊపిరి నీవమ్మ
నీ ఊపిరి నేనమ్మా
నీ కొండ నేనన్నయ్యా
నన్ను నీరన్నయ్యా
నేను నీ నీడనన్నయ్యా
నీతోనే ఉన్నానయ్యా
కల కన్నానో మాయలో
ఏ నిదురలో ఉన్నానో
నీ కొండ నేనన్నయ్యా
నన్ను నీరన్నయ్యా
నేను నీ నీడనన్నయ్యా
నీతోనే ఉన్నానయ్యా
నన్ను నీరన్నయ్యా
నేను నీ నీడనన్నయ్యా
నీతోనే ఉన్నానయ్యా
కల కన్నానో మాయలో
ఏ నిదురలో ఉన్నానో
నీ కొండ నేనన్నయ్యా
నన్ను నీరన్నయ్యా
నేను నీ నీడనన్నయ్యా
నీతోనే ఉన్నానయ్యా
పలికేటి పెదవులకు
రాగాలే నీవేగా
ఆడేటి పాదాలకు
తాళాలే నీవేగా
చూసేటి కళ్ళకు
మెరుపులే నీవేగా
వినిపించే చెవులకు
గీతాలే నీవేగా
గుండెల్లో గుడి కట్టి
దైవం నేనే అయినట్టే
నీ గుండెలో నేనంటే
పుణ్యం నేనే అయినట్టే
నీ కొండ నేనన్నయ్యా
నన్ను నీరన్నయ్యా
నేను నీ నీడనన్నయ్యా
నీతోనే ఉన్నానయ్యా
మెరిసేటి నవ్వులకు
వెన్నెలే నీవేగా
పడిచేటి పరుగులకు
గాలికై నీవేగా
నిలిచేటి గుండెకు
ధైర్యమే నీవేగా
ఉలికిపడే వేళ
శరణ్యమే నీవేగా
లోకంలో లోకం నే
నీలోనే ఉన్నానమ్మ
నా ఊపిరి నీవమ్మ
నీ ఊపిరి నేనమ్మా
నీ కొండ నేనన్నయ్యా
నన్ను నీరన్నయ్యా
నేను నీ నీడనన్నయ్యా
నీతోనే ఉన్నానయ్యా
కల కన్నానో మాయలో
ఏ నిదురలో ఉన్నానో
నీ కొండ నేనన్నయ్యా
నన్ను నీరన్నయ్యా
నేను నీ నీడనన్నయ్యా
నీతోనే ఉన్నానయ్యా
English Lyrics / Transliteration
Nee konda nenannayya
Nannu neerannayya
Nenu nee needanannayya
Neethone unnannayya
Kala kannaano maayalo
Ye niduralo unnnaano
Nee konda nenannayya
Nannu neerannayya
Nenu nee needanannayya
Neethone unnannayya
Paliketi pedavulaku
Raagaale nee vega
Aadeti paadulaku
Taalaale nee vega
Chooseti kallaku
Merupule nee vega
Vinipinche chevulaku
Geethaale nee vega
Gundello gudi katti
Daivam nene ayinatte
Nee gundelo nenante
Punyam nene ayinatte
Nee konda nenannayya
Nannu neerannayya
Nenu nee needanannayya
Neethone unnannayya
Meriseti navvulaku
Vennelai nee vega
Padicheti parugulaku
Gaalikai nee vega
Nilicheti gundeku
Dhairyaame nee vega
Ulikipade vela
Sharanyame nee vega
Lokamlo lokam ne
Neelone unnannamma
Naa oopiri nee vamma
Nee oopiri nenamma
Nee konda nenannayya
Nannu neerannayya
Nenu nee needanannayya
Neethone unnannayya
Kala kannaano maayalo
Ye niduralo unnnaano
Nee konda nenannayya
Nannu neerannayya
Nenu nee needanannayya
Neethone unnannayya
Nannu neerannayya
Nenu nee needanannayya
Neethone unnannayya
Kala kannaano maayalo
Ye niduralo unnnaano
Nee konda nenannayya
Nannu neerannayya
Nenu nee needanannayya
Neethone unnannayya
Paliketi pedavulaku
Raagaale nee vega
Aadeti paadulaku
Taalaale nee vega
Chooseti kallaku
Merupule nee vega
Vinipinche chevulaku
Geethaale nee vega
Gundello gudi katti
Daivam nene ayinatte
Nee gundelo nenante
Punyam nene ayinatte
Nee konda nenannayya
Nannu neerannayya
Nenu nee needanannayya
Neethone unnannayya
Meriseti navvulaku
Vennelai nee vega
Padicheti parugulaku
Gaalikai nee vega
Nilicheti gundeku
Dhairyaame nee vega
Ulikipade vela
Sharanyame nee vega
Lokamlo lokam ne
Neelone unnannamma
Naa oopiri nee vamma
Nee oopiri nenamma
Nee konda nenannayya
Nannu neerannayya
Nenu nee needanannayya
Neethone unnannayya
Kala kannaano maayalo
Ye niduralo unnnaano
Nee konda nenannayya
Nannu neerannayya
Nenu nee needanannayya
Neethone unnannayya